Home / Tag Archives: ysrcp (page 230)

Tag Archives: ysrcp

దేశంలోనే నెంబర్ వన్ సీఎం అవ్వాలనుకుంటున్న జగన్..ఆ తరహాలోనే పాలన!

ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ సునామీలా దూసుకెల్లింది.ఆ సునామీ ధాటికి తట్టుకోలేక టీడీపీ అతలాకుతలం అయ్యింది.వైసీపీ రికార్డు స్థాయిలో ఏకంగా 151 సీట్లు గెలుచుకుంది.ఇప్పటివరకూ ఇలాంటి విజయం సాధించడం ఎవరివల్లా కాలేదనే చెప్పాలి.అటు ఎంపీ సీట్లు కూడా 22గెలిచి రికార్డు సృష్టించాడు.ఫలితంగా దేశంలోనే వైసీపీ పార్టీ మూడో స్థానంలో నిలిచింది.ఆంధ్రలో అధికార టీడీపీ కనీస సీట్లు కూడా గెలవలేకపోయింది.టీడీపీ మంత్రులు కూడా చాలా దారుణంగా ఓడిపోయారు.ఇక వైసీపీకి వస్తే …

Read More »

ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు..!

ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే. అయితే జగన్ తోపాటుగానే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ముందు భావించిన కానీ మంత్రి వర్గ విస్తరణ తర్వాత చేయడానికి జగన్ మొగ్గుచూపినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో వచ్చే జూన్ నెల పదకొండు,పన్నెండు తారీఖుల్లో …

Read More »

ప్రమాణ స్వీకారంపై పయ్యావుల కేశవ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రమాము నాయుడిని ఆహ్వానించిన తీరు సరిగ్గ లేదని అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాన్ని పార్టీ ఫంక్షన్ లా జగన్ చేస్తున్నారు అని అన్నారు. ఇదే ఫంక్షన్ రాజ్ భవన్ లో జరిగిఉంటే తాము వేళ్లే అవకాశం ఉండేదన్నారు.  

Read More »

చంద్రబాబు ఓడిపోవడానికి కారణాలు..క్షమించరానివి !

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అధ్యక్షణ తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసింది.ఎప్పుడూ 40సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇప్పుడు ఈ ఓటమిని ఎలా సమర్దించుకుంటాడు అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న.వైసీపీ దెబ్బకు టీడీపీ లో సీనియర్ నాయకులు సైతం బోల్తాపడ్డారు.అధికార పార్టీకే అన్ని సీట్లు వచ్చాయి అంటే ఈ ఐదేళ్లలో వారి పరిపాలన ఎంత దారుణంగా ఉంటుందో మీరే అర్డంచేసుకోవచ్చు.అసలు టీడీపీ ఇంత దారుణంగా …

Read More »

స్టేడియంలోకి వచ్చి తనస్థానంలో కూర్చోవడానికి పట్టే 30నిమిషాల్లో ఏం జరుగుతుందంటే.?

ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో ఇప్పటికే ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ప్రమాణస్వీకారానికి వచ్చే అతిథులు, ప్రజలు, వైసీపీ అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో జగన్ వేదికపైకి స్పెషల్ గా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గతంలో ప్రచార కార్యక్రమాలనూ వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేసుకున్న జగన్ ఈ ఎంట్రీ ప్రత్యేకంగా …

Read More »

23మంది ఎమ్మెల్యేలలో ఉండేదెవరు..? పోయేది ఎవరు..?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.ఇప్పుడు ఆంధ్రలో ఎక్కడ చూసిన జగన్ అనే వినిపిస్తుంది.చిన్న పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళు వరకు జై జగన్ అంటున్నారు.వైసీపీ దెబ్బకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం చతకలపడిపోయాడు.జగన్ రికార్డు స్థాయిలో అత్యధిక మెజారిటీతో గెలిపొందారు.ఏపీలో మొత్తం అసెంబ్లీ సీట్లు 175 కాగా అందులో 151 సీట్లను …

Read More »

రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున నిలబడిన అనుముల రేవంత్ రెడ్డి మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు అనుముల రేవంత్ రెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో …

Read More »

నా కులం నన్ను వ్యతిరేకించిన నేను వైసీపీకి సపోర్ట్ చేసాను..జగన్ గెలుపుపై శ్రీదేవి చౌదరి సంచలన వాఖ్యలు

Note from Shreedevi Chowdary Humanitarian, philanthropist, social activist, actor. What’s on my mind while I am in Europe attending 72nd Cannes film festival, and I am deeply saddened by so many things which I felt I should write down as I always speak my mind . Firstly my hearty congratulations …

Read More »

సాక్షికి లోకేష్ వార్నింగ్..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఘోర పరాజయం ఎదురైన విషయం అందరికి తెలిసిందే.వైసీపీ దెబ్బకు టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.ఈ మేరకు నిన్న సాక్షిలో ఒక కధనం కూడా వచ్చింది.మాజీ మంత్రి నారా లోకేష్ తమ పార్టీ నాయకులు, నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారని,ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం మా పార్టీ నేతలేనని,వీరే మమల్ని మోసం చేసారని అన్నారని,గుంటూరు ఎంపీ స్థానానికి పోటీ చేసిన గల్లా జయదేవ్ గెలిచినప్పుడు …

Read More »

వేలకోట్లు ఖర్చుపెట్టి ఆఖర్చును ప్రజల నెత్తిన రుద్దను.. సాదాసీదాగా ప్రమాణస్వీకారం చేస్తా.. అందరూ దీవించండి

మాజీ సీయం చంద్ర‌బాబు నాయుడు త‌న హంగూ ఆర్బాటాల్ని ప్ర‌ద‌ర్శించారు. ఏ కార్య‌క్ర‌మానికి వెళ్లినా మందీ, మార్బ‌లంతో హ‌డావిడి చేసారు. ఇక విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కైతే చెప్పాల్సిన అవ‌స‌ర‌వం ఉండ‌దు. ఒక టీం మొత్తాన్ని ప్ర‌త్యేక విమానంలో విదేశాల‌కు తీసుకువెళ్లి కార్య‌క్ర‌మాలు చేపట్టారు. దానివల్ల ఎంత ఖ‌ర్చు అవుతుందో, అంత న‌ష్టం జ‌రిగింది. అసెంబ్లీలో కూడా బాబు గారి దుబారాపై వైసీపి సూటిగా ప్ర‌శ్నించింది. అలాగే 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకార …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat