తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉంటున్న ఇంటి విలువ ఎంతో..? కోట్ల సంపాదన ఏం చేస్తున్నాడో..? తెలిస్తే కళ్లు చెమర్చుతాయి. నిరాడంబరంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి, పేదల కోసమే బతకాల్సిన ముఖ్యమంత్రి అక్రమంగా లక్షల కోట్ల రూపాయల సంపదను వెనకేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజల కోసం బతకాలి.. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం లక్షల కోట్ల ధనాన్ని లక్షల కోట్లు సంపాదిస్తూ …
Read More »కిందపడి మరి జుట్టుపీక్కుంటూ కొట్టుకున్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ..!
గత ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ తరపున పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి గెలుపొంది ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన తాయిలాలకు ,ప్రలోభలాకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ.. తాజాగా ఆమె ఒక భూవివాదంలో భాగంగా కుటుంబసభ్యులతో వాగ్విదానికి దిగి ఒక ఎమ్మెల్యే అనే సంగతి మరిచి మరి కింద పడుతూ..లేస్తూ ఒకరి జుట్టు …
Read More »తూర్పు గోదావరి జిల్లాలో.. జగన్ మరో కొత్త హామీ..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 213వ రోజుకు చేరుకుంది. కాగా, చంద్రబాబు సర్కార్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పాదయాత్ర చేస్తున్న జగన్ వెంట తాము కూడా అంటూ ప్రజలు అశేష సంఖ్యలో ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొంటున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు అర్జీల రూపంలో తెలియజేస్తున్నారు. …
Read More »రాజ్యసభ సీటును రూ.100 కోట్లకు అమ్ముకున్న చంద్రబాబు..!
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎందుకు కావాలి..? పీకుడుగాడు ఆయనొక్కడేనా..? చెప్పండి.. ఆయన లేకుంటే రాజ్యం నడవదా..? చంద్రబాబును నేను గవర్నర్ పదవి అడగలేదు… చంద్రబాబే ఇస్తానని చెప్పాడు అంటూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. అంతేకాదు, నా ముందర చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. అధికారం ఉందని, పోలీసులు ఉన్నారని ఓట్లు వేసిన పేదలపై, మహిళలపై, ప్రభుత్వ అదికారులపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడటం ఎంత వరకు సమంజసం. ప్రస్తుత …
Read More »నారా లోకేష్ కు సామాన్యుడు దమ్మున్న సవాలు..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడికి ఒక యువకుడు దమ్మున్న సవాలు విసిరాడు. ఆ యువకుడు నారా లోకేశ్ కు ఏమి సవాలు విసిరాడో ఉన్నది ఉన్నట్లు మీకోసం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బహిరంగ సభల్లో మాపార్టీ ఏపార్టీతో పొత్తుండదని చెప్పినా కూడా ఎవరో …
Read More »వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి వైసీపీలో చేరిన సంగతి తెల్సిందే. తాజాగా ఇటీవల వైసీపీ అధినేత జగన్ తో పాటు పాదయాత్రలో ఆయనతో పాటు నడక సాగించిన మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామ …
Read More »దివంగత సీఎం వైఎస్సార్ పై మరో సినీమా ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పటి టీడీపీ సర్కారు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా..ప్రజల కష్టాలను తీర్చడానికి చేసిన మహాపాద యాత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు మహీ వి రాఘవ యాత్ర అనే పేరుతో బయో పిక్ తీస్తున్నా సంగతి తెల్సిందే.ఈ బయోపిక్ లో సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు.ఇటీవల విడుదలైన యాత్ర ఫస్ట్ ట్రీజర్ ఒక ఊపు ఊపుతుంది. ఈ తరుణంలో …
Read More »చిరంజీవిలానే.. పవన్ కూడా..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం 212వ రోజు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కొనసాగుతోంది. కొనసాగిస్తున్నారు. అన్ని వర్గాలు ప్రజలు వైఎస్ జగన్‌ను కలిసి వారి వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. 15 నెలలుగా తమకు జీతాలు ఇవ్వకుండా.. చంద్రబాబు సర్కార్ వేధింపులకు గురి చేస్తుందని ఆయుష్ ఉద్యోగులు, పారామెడికల్ సిబ్బంది, లైసెన్సులు మంజూరు …
Read More »వైసీపీ అధినేత జగన్ తో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భేటీ..!
ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు. తన సోదరుడు దివంగత ఆనం వివేకానందరెడ్డి తనయుడు రంగమయూరిరెడ్డితో కల్సి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ నివాసంలో ఆనం కలిశారు. దాదాపు గంటపాటు జగన్ తో భేటీ అయ్యారు.అయితే గత కొంత కాలంగా …
Read More »జగనే.. మా కుటుంబానికి ముఖ్యం..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా ఏపీ వ్యాప్తంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, 212వ రోజు పాదయాత్ర చేస్తున్న జగన్‌ను తమ బిడ్డకు అన్నప్రాసన చేయించాలని బిక్కవోలుకు చెందిన తల్లిదండ్రులు కోరారు. వారు అడిగిన వెంటనే వైఎస్ జగన్ …
Read More »