దేశంలో సర్వేలను..జాతకాలను నమ్మే ముఖ్యమంత్రుల్లో ముందువరసలో ఉంటారు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు.ఆయన అప్పటి ఉమ్మడి ఏపీలోనూ ..ఇప్పటి నవ్యాంధ్ర రాష్ట్రంలోనూ ఆయన ప్రజలాభిష్టం కంటే సర్వేలో వెల్లడై ఫలితాలనే బాగా నమ్ముతారు.తాజాగా జాతీయ మీడియాకు చెందిన ఒక ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానల్ ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికీ ఎన్ని స్థానాలు వస్తాయి అనే అంశం మీద …
Read More »ప్రత్యేక హోదా మద్దతు కోసం బాబు మమ్మల్ని అడగలేదు-అన్నాడీఎంకే -వీడియో మీకోసం ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరో రెండో రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ముగియనుండటంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలుపై కేంద్రాన్ని నిలదీయడానికి మద్దతు కావాలని జాతీయ స్థాయిలో పలు పార్టీల మద్దతును కోరాలని వెళ్లారు.అయితే వెళ్ళిన మొదటి రోజే ఆయన ఢిల్లీకి వెళ్ళింది ప్రజల సమస్యలను తీర్చడానికి కాదు .. కేవలం పబ్లిసిటీ కోసమే అని పార్లమెంటు ఆవరణంలో ఫోటోలకు పోజులివ్వడంతో ఆర్ధమైంది.ఆ …
Read More »మూడు పెళ్లిళ్లు చేసుకున్న నీవా.. రాష్ట్రాన్ని ఉద్దరించేది..??
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ స్ఫూర్తితో మూడు పెళ్లిళ్లు చేసుకున్న నీవా..!! రాష్ట్రాన్ని ఉద్దరించేది. అన్నదమ్ముళ్లు ఇద్దరూ కలిసి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. సరే. పార్టీ పెట్టారు ఒప్పుకుంటా..!! ఆ పార్టీలోకి సినిమా అభిమానులను రెచ్చగొట్టి మరీ లాక్కున్నారు. అంతటితో ఆగక, ప్రతీ మెగా అభిమాని నుంచి పార్టీ ఫండ్ అంటూ డబ్బులు వసూలు చేశారు. అలా ఒక్కో అభిమాని నుంచి వసూలు చేసిన నగదుతో కోట్లకుపైగా సొత్తును …
Read More »2019 ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో ఢిల్లీలో చెప్పిన ఎంపీ
దేశ రాజదానిలో గత కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. కాని పార్లమెంట్‌లో చంద్రబాబు తీరు మాత్రం బ్లాక్‌లో టికెట్లు అమ్ముకునేవారిలా ఉందన్నారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు యూ టర్న్ రోడ్డు కనిపిస్తే చాలు తనకు చంద్రబాబు గుర్తుకు వస్తున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. సినిమా థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముకునే వారు బతిమలాడుకున్నట్టు చంద్రబాబు పార్లమెంట్ హాల్‌లో ప్రవర్తించారన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి …
Read More »“అనంతపురంలో “టీడీపీ నేతతో సహా 200మంది వైసీపీలోకి ..? టీడీపీ పతనం మొదలు..!
ఏపీలో అదికార పార్టీ టీడీపీ నుండి ప్రతి పక్షంలో ఉన్న వైసీపీలోకి వలసలు మొదలైయినాయి. తెలుగుదేశం పార్టీపై అంతకు అంత తీవ్రమైన వ్యతిరేకత రావడంతో నాయకులు, రైతులు, యువకులు ఇలా ప్రతి ఒక్కరు వైఎస్ జగన్ కు మద్దతు పలుకుతున్నారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు అమలు చెయలేని 600 హామిలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. 4 సంవత్సారాలుగా 600 హామిల్లో ఒక్కటి అంటే ఒక్కటి …
Read More »అద్దిరిపోయే కథ చెప్పిన తమ్మారెడ్డి..!!
అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉండే వారు. ప్రతీ రోజూ ఒకరి మొకాలు ఒకరు చూసుకునే వారు, కలుసుకునే వారు. అయితే, వారి మధ్యన ఉన్నట్టుండి ఒక రోజు ప్రేమ పుట్టింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరిద్దరి పెళ్లి సక్సెస్ అవుతుందో..? లేదో..? అన్న ఒక చిన్న అనుమానం వచ్చి పెళ్లి కూతురు తరుపున ఒక అమ్మాయిని పిలిపించి మాకు తోడుగా …
Read More »విజయ మాల్యాను తప్పించింది చంద్రబాబా …?.
విజయ మాల్యా దేశంలోని ప్రముఖ బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలకు ఏకనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త .అయితే విజయ మాల్యా దేశం విడిచిపోవడానికి ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతుంది.సోషల్ మీడియాలో ప్రముఖ నెటిజన్ @ Praveen Sai Vittal RachaMallu అని యువకుడు పెట్టిన పోస్టు యధాతధంగా మీకోసం .. …
Read More »జగన్‌పై ప్రత్యేక హోదా సాధన కమిటీ ప్రశంసల వర్షం..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సాధారణ ఎన్నికలకు ముందు రెండు నాల్కుల ధోరణి అవలంభించి రాష్ట్ర విభజనకు కారకుడైన విషయం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం విధితమే. అంతేకాకుండా తమను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు .. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధిస్తామని …
Read More »మంత్రి కొల్లు రవీంద్ర రూ.800 కోట్లు అవినీతి భాగోతం బట్టబయలు..!!
కొండను తవ్విన కొద్దీ రాళ్లు బయటడ్డాయన్న చందాన ప్రస్తుత ఏపీ ప్రభుత్వంలోనూ అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు సర్కార్ నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల్లోనూ, రాజధాని అమరావతి నిర్మాణంలోనూ భారీ అవినీతి బట్టబయలైన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఇటీవల సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాన్ గుంటూరు కేంద్రంగా నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో మంత్రి నారా లోకేష్‌కు, ఆర్థిక నేరస్థుడు, టీటీడీ మాజీ సభ్యుడు …
Read More »మరోసారి చరిత్ర సృష్టించిన వైసీపీ-తెలుగోడి సత్తా ఏమిటో ఢిల్లీకి తెల్సిందిగా ..!
వైసీపీ పార్టీ దేశంలోనే చరిత్ర సృష్టించింది.డెబ్బై ఏళ్ళ స్వాతంత్రభారతంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం చేసింది.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ పార్టీ ఏపీకి రావాల్సిన ప్రత్యేక హొదాలాంటి హామీల అమలుపై ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వం మీద అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి చూస్తునే ఉన్నాం.. ఈ నేపథ్యంలో ఐదున్నర కోట్ల ఆంధ్రుల భవిశ్యత్తుకు సంబంధించిన ప్రత్యేక హోదా లాంటి హామీను తుంగలో తొక్కిన …
Read More »