ఏపీలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే ముసలం మొదలైంది.స్థానిక నియోజక వర్గ ఎమ్మెల్యే ,మంత్రి భూమా అఖిల ప్రియ ,మాజీ ఆర్ఐసీ చైర్మన్ ,టీడీపీ నాయకుడు ,దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ముఖ్య అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య నెలకొన్న విభేధాల కారణంగా ఇరువ్రురు మధ్యనే కాకుండా ఏకంగా స్థానిక పార్టీ క్యాడర్ …
Read More »నడవలేని అవ్వ..నిలబడలేని తాత..మాటలు కూడ రాని చిన్నారులు…వైఎస్ జగన్ తో ఏం చెప్పారు..!
అధికారంలోకి వచ్చినప్పటినుండి తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకునేందుకు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అశేశ ప్రభజనం మద్య కొనసాగుతోంది. ఈ పాదయాత్రకు అడుగడుగునా జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. జగన్, కాబోయే సీఎం అంటూ పాదయాత్ర పొడవునా యువత నినాదాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, వారి సమస్యలను సావధానంగా వింటూ, అండగా ఉంటానని భరోసా ఇస్తూ …
Read More »వైసీపీలోకి సీనియర్ స్టార్ హీరో ..ఎంపీ సీటు ఖరారు …!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఏపీ ఫైర్ బ్రాండ్ ,గత నాలుగు ఏళ్ళుగా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ చేస్తున్న అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ..ఇటు ప్రజాక్షేత్రంలో అటు అసెంబ్లీ సాక్షిగా కడిగిపారేస్తున్న వైసీపీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.అయితే తాజాగా మరో సీనియర్ నటుడు ,ఇండస్ట్రీలో …
Read More »మరోసారి అడ్డంగా దొరికిన తెలుగు తమ్ముళ్ళు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన విజయసాయి రెడ్డి నిన్న మంగళవారం లోక్ సభలో భారత ప్రధాన మంత్రి నరేందర్ మోదీకి నమస్కారం చేయడమే కాకుండా ఏకంగా కాళ్ళు పట్టుకున్నాడు అని ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ ఆరోపించిన సంగతి విదితమే. అయితే ఈ వ్యాఖ్యల మీద విజయసాయి రెడ్డి …
Read More »అందితే జుట్టు ..అందకపోతే కాళ్ళు ..ఇది బాబు నైజం …అందరికి తెలిసేలా షేర్లు కొట్టండి ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అప్పటి ఉమ్మడి ఏపీలో అప్పట్లో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ హైదరాబాద్ మహానగరానికి వస్తే అరెస్టు చేయాలనీ అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.ఆ తర్వాత కొన్నాళ్ళకు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీతో మిత్రపక్షంగా ఉండి గెలుపొందాడు.అంతే కాకుండా ఏకంగా కేంద్రంలో తమ …
Read More »జగన్ చేత కన్నీళ్లు పెట్టించిన చిన్నారి సమస్య ..విన్న వెంటనే ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డినే కాదు అక్కడ ఉన్నవారనందర్నీ కన్నీళ్లు పెట్టించిన సంఘటన ఇది .కనీసం లోకం అంటే ఏమిటో తెలియని వయస్సులోనే అనేక సమస్యలతో సతమతమయ్యే చిన్నారి గుంటూరు లో పాదయాత్ర చేసున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిను కలిసింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి తల్లి అయిన మాదలకు చెందిన శెట్టి వెంకటలక్ష్మి జగన్ తో మాట్లాడుతూ అయ్యా పుట్టడంతోనే నా బిడ్డకు రెండు చేతులకు ఉన్న …
Read More »వైసీపీ ఎంపీలు రాజీనామా ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఐదుగురు లోక్ సభ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు.రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రత్యేక హోదాపై వైసీపీ అనేక పోరాటాలు ..ఉద్యమాలు చేస్తున్న సంగతి విదితమే. గత సార్వత్రిక ఎన్నికల్లో సమయంలో ముఖ్యంగా విభజన సమయంలో రాష్ట్రానికి ఇస్తాను అని చెప్పిన ఇటు రాష్ట్రంలో టీడీపీ ,అటు కేంద్రంలో బీజేపీ సర్కారు ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేసిన తీరును నిరసిస్తూ …
Read More »చంద్రబాబు సర్కార్‌పై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగు చిత్ర సీమ నిప్పులు చెరిగింది. కాగా, ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ర్టీకి, చంద్రబాబు సర్కార్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఒక అడుగు ముందుకేసి తెలుగు సినిమా హీరోలు హీరోయిన్లతో రూముల్లో కులుతారని, ప్రజల సొమ్ముతో బతుకుతూ, ప్రజల సమస్యలపై పోరాడేందుకు బయటకు రారంటూ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన …
Read More »అవినీతికి కేరాఫ్ అడ్రస్ వైఎస్ జగన్..!!
నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని, అవినీతికి మాత్రం కేరాఫ్ అడ్రస్ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. కాగా, ఇవాళ బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. విభజన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాలనలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. అలాగే, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురించి …
Read More »అది రాయలసీమ అయినా.. పల్నాటి సీమ అయినా వైఎస్ జగన్ దిగనంతవరకే..!
గత 120 రోజులుగా ఆంద్రప్రదేశ్ అన్ని జిల్లాలోని నియోజక వర్గల్లో ప్రజలతో పల్లెల మీదుగా ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర సాగుతోంది. అశేశ జనాల మద్య విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకు కడప , కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పాదయాత్ర పూర్తికాగా ఈ నెల 12న ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలోని ప్రవేశించింది. అయితే అది రాయలసీమ అయినా.. …
Read More »