వారం రోజులుగా అమరావతిలో సీబీఐ మకాం..! కారణం తెలిస్తే షాక్..!! అవును, గత వారం రోజులుగా సీబీఐ (Central Bureau of Investigation) ఏపీ రాజధాని అమరావతిలో మకాం వేసింది. ఏపీ విడిపోయి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమరావతిలో అడుగుపెట్టని సీబీఐ.. ఇప్పుడెందుకు అడుగుపెట్టినట్టు..? ఇందుకు కారణమేమిటి…? అసలు నీరవ్ మోడీకి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లింకేంటి..? పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ కేసును విచారిస్తున్న సీబీఐకి …
Read More »టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చంద్రబాబు ఝలక్ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.ఈ సోమవారం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండా రాష్ట్రంలో అమరావతిలో శాసనసభ సమావేశాలకు వచ్చారు. See Also:చంద్రబాబు రూ.3 లక్షలా 30 వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన మాజీ కేంద్రమంత్రి..!! ఈ క్రమంలో ముఖ్యమంత్రి …
Read More »వైసీపీ… ఓ దద్దమ్మల పార్టీ..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఓ పెద్ద దద్దమ్మలు ఉండే పార్టీ అని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ నేతలపై, వైసీపీ పార్టీ అధినేతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా రోడ్లవెంబడి తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. ఇలా అయితే, జగన్ కనీసం ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండేందుకు అర్హుడు కాదన్నారు. …
Read More »టీఆర్ఎస్ లో మరో పార్టీ వీలినం …!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లో మరో పార్టీ వీలినం అయింది.ఇప్పటికే రాష్ట్రానికి చెందిన టీడీపీ ,బహుజన సమాజ్ పార్టీలు టీఆర్ఎస్ లో వీలినమైన సంగతి తెల్సిందే.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడంతో మెజారిటీ సభ్యులు మారడంతో టీడీఎల్పీ నుటీఆర్ఎస్ లో వీలినం చేస్తున్నట్లు పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్పారు. see also :మద్యం …
Read More »ఎన్ని పోరాటాలు. ఉద్యమాలు చేసిన ప్రత్యేక హోదా రాదు-జేసీ దివాకర్ రెడ్డి.!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ప్రత్యేక హోదా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు సోమవారం రాష్ట్రంలోని అమరావతిలో ఉన్న అసెంబ్లీ కి వెళ్లారు .ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని ఉద్యమాలు ..పోరాటాలు చేసిన కానీ ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయన తేల్చి చెప్పారు .ఇకనైనా కేంద్రం ఇవ్వాల్సిన …
Read More »టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో చేపట్టిన సమీకరణాలు టీడీపీలో అతి పెద్ద సంక్షోభానికి దారి తీయబోతున్నాయా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, గతంలో బోండా ఉమకు మంత్రి పదవి ఇస్తానని చెప్పిన చంద్రబాబు తీరా మంత్రివర్గ విస్తరణలో బోండా ఉమకు చోటు కల్పించకపోగా.. పార్టీ కార్యక్రమాల్లోనూ బోండా ఉమను పక్కనపెట్టేశారు. ఇప్పుడు అదే పరిస్థితి వర్లరామయ్యకు …
Read More »జగన్ పాదయాత్ర గుంటూరులో ఎంట్రీ ఇవ్వగానే.. వైసీపీలోకి మాజీ మంత్రి..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 110 రోజులుకు చేరుకుంది. కాగా, వైఎస్ జగన్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం గుంటూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, జగన్ చేస్తున్న పాదయాత్ర ఇప్పుడు …
Read More »”2019లో జగన్‌కు జైలు.. టీడీపీకి గెలుపు” కన్ఫాం..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019 సాధారణ ఎన్నికల్లోపు జైలుకు పోవడం ఖాయమని, అలాగే అదే ఏడాది ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. కాగా, ఇవాళ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకునే విషయంలో నిరంతరం …
Read More »టీడీపీ రాజ్యసభ అభ్యర్థి రూ.3వేల కోట్ల అవినీతి ఆధారాలతో సహా బట్టబయలు..!!
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్త మేరకునేడు టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన ఓ బఢా నేత.. టీడీపీలో పలుకుబడి ఉన్న నేతగా అందరికీ చెప్పుకుంటాడు. కానీ, ప్రజల కోసం నయా పైసా పనిచేయడు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అందరినీ బెదిరిస్తుంటాడు. కానీ, తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏ స్థాయిలోనూ సాయపడడు. ఆయన మరెవరో కాదు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో …
Read More »జగన్ కు చంద్రబాబు గుడ్ న్యూస్ ..!
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శల పర్వం.ఇద్దరి మధ్య పచ్చ గడ్డేస్తే భగ్గుమనే అంతగా వారిద్దరి మధ్య వార్ ఉంటుంది.అయితే చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభవార్తను ప్రకటించేశాడు.అదేమిటి ఇద్దరు ప్రత్యర్థులు అయితే బాబు జగన్ కు శుభవార్తను చెప్పడం ఏమిటి అంటున్నారా..?.అసలు విషయం ఏమిటి అంటే ఈ నెల …
Read More »