ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు..ఈ భేటీ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు,దానిని నివారించడానికి తీసుకుంటున్న చర్యలను,లాక్ డౌన్ పై నివేదికను గవర్నర్ బిశ్వ భూషణ్ వివరించారు. ఈ క్రమంలో గవర్నర్ తన నెల జీతాన్ని కరోనా బాధితుల సహాయార్థం సీఎం రీలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా …
Read More »ప్రతి ఇంటిని జల్లెడ పట్టి జాగ్రత్తలు తీసుకుంటుంటే బాబు జీర్ణించుకోలేకపోతున్నారట !
ప్రపంచవ్యాప్తంగా అందరిని కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. ఈమేరకు అందరు లాక్ డౌన్ ప్రకటించారు. ఇక భారతదేశంలో కూడా ఎక్కువ గా వైరస్ పెరగడంతో ఇక్కడ కూడా లాక్ డౌన్ విధించారు. ఇక మరోపక్క రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీ కి అంతగా ప్రమాదం లేదనే చెప్పాలి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి ” అతి తక్కువ కరోనా పీడితులతో రాష్ట్ర ప్రజలు నిర్భయంగా ఉండటం పచ్చ …
Read More »సీఎం జగన్ ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం !
వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపుతో 2.5 లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమించారు. తక్కువ జీతమైనా సేవాభావంతో పని చేసేయడానికి యువత ముందుకు వచ్చారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేయడంతో పాటు విపత్తు సమయాల్లో, ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి వారధిలా నిలుస్తారని సీఎం చెప్పారు. ఇవాళ అది అక్షర సత్యమైంది.దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “సీఎం జగన్ గారు ఏర్పాటు …
Read More »సీఎం జగన్ తీసుకున్న ముందస్తు చర్యల భేష్..మన రాష్ట్రం దేశానికే ఆదర్శం !
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇండియా కూడా మొత్తం లాక్ డౌన్ ప్రకటించింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే తాజాగా ఇక్కడ వాతావరణం కొంచెం పర్లేదనే చెప్పాలి. ఇక ఏపీలో అయితే అతి తక్కువ కేసులు ఉన్నాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “సిఎం జగన్ గారు తీసుకున్న ముందస్తు …
Read More »ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ఉండిఉంటే..ఆయన ఇమేజ్‌ను ఏ స్థాయిలో పెంచే ప్రయత్నం చేసేవారో తెలుసా..?
జాలేస్తోంది… చంద్రబాబు కోల్పోయిన అవకాశాన్ని చూసి.. జాలేస్తోంది.. కరోనా కోరలు పీకుతున్న జగన్‌ను గుర్తించని మీడియాను చూసి.. ఏపీ రాజకీయాలు, ఇక్కడి మీడియా గురించి జత పుష్కరకాలంగా పరిశీలిస్తున్న వ్యక్తిగా నాకు తోచింది, నిజంగా ఇదే నిజమని నేను తలచింది ఇక్కడ రాసుకుంటున్నాను. పాఠక మహాశయులు అన్యధా భావించ వలదు.అదేగనుక…ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రివర్యులుగా శ్రీమాన్ చండ్ర ప్రచండ చంద్రబాబుగారు గనుక ఉండి ఉంటే మీడియా ఏ రీతిన వీరవిహారం …
Read More »కేసీఆర్ గారు మనవాళ్లకు కొండంత అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు..జగన్ !
ఏపీ ముఖమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం చాలా ప్రమాదంలో ఉన్నామని చెప్పారు. నిన్న రాత్రి రాష్ట్ర సరిహద్దులకు వచ్చిన వారిలో 200 మందిని క్వారంటైన్ లో పెట్టడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన నన్ను చాలా కలవరపరిచింది కానీ ఇలా చేయడం తప్పలేదని అన్నారు.తెలంగాణ నుండి పర్మిషన్ రావడంతో చాలా మంది ఏపీ బోర్డర్ వరకు వచ్చినా …
Read More »మనవాళ్లంతా ఎక్కడివాళ్లక్కడే ఉండండి…సీఎం జగన్ !
ఏపీ ముఖమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం చాలా ప్రమాదంలో ఉన్నామని చెప్పారు. నిన్న రాత్రి రాష్ట్ర సరిహద్దులకు వచ్చిన వారిలో 200 మందిని క్వారంటైన్ లో పెట్టడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన నన్ను చాలా కలవరపరిచింది కానీ ఇలా చేయడం తప్పలేదని అన్నారు.ఈ 3వారాలు ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉంటే ఆరోగ్యం బాగోలేని వారిని గుర్తించడం …
Read More »వైద్య పరికరాల కొనుగోలు కోసం 10 లక్షలు కేటాయించిన వైసీపీ ఎంపీ !
ప్రపంచవ్యాప్తంగా రోజురోజకి కరోనా మహమ్మారి దూసుకుపోతుంది. ఈ మేరకు అన్ని దేశాలు కూడా అలర్ట్ గా ఉన్నాయి. ఎక్కడికక్కడ దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ఇక రాష్ట్రాల్లో అయితే ప్రజల శ్రేయస్సు కొరకు తమ పదవులు సైతం పక్కన పెట్టి ప్రభుత్వానికి వారికి తోచిన సాయం చేస్తున్నారు నాయకులు.తాజాగా ఇదే బాటలో వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి కూడా వెళ్లారు. కరోనా పరీక్షలకు వైద్య పరికరాల …
Read More »ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలను దేశమంతా గమనిస్తోంది.
భారతదేశంలో ప్రస్తుతం కోరినా వైరస్ భారిన పడిన వారి సంఖ్య 600 పైగానే ఉంది. దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే దేశంమొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోపక్క ఏపీలో పనిలో చేస్తున్న తీరు పట్ల ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. “ప్రచార ఆర్భాటాలకు పోకుండా ఏపి …
Read More »అధిక ధరలకు అమ్మితే పీడీ యాక్టు కింద జైలుకే !
ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కొరోనా మహమ్మారి కమ్మేసింది. ఈ మహమ్మారికి మందు లేకపోవడంతో యావత్ ప్రపంచం ఏమీ తోచని పరిస్థితిలో ఉంది. చైనా వుహాన్ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్ ఎక్కువ శాతం ఇటలీని ముచ్చేసింది. ఇది వారు చేసుకున్న తప్పిదం అనే చెప్పాలి. దాంతో శవాలు కాల్చడానికి కూడా కాళీ లేకుండా పోయింది. ఇక మరోపక్క ఇండియా పరిస్థితి కూడా అలా కాకూడదనే మోదీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. …
Read More »