Home / Tag Archives: ysrcp (page 90)

Tag Archives: ysrcp

రాష్ట్రపతి విందుకు జగన్ వెళ్లకపోవడానికి కారణం చెప్పిన చంద్రబాబు..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులు రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ లో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింఫ్ ట్రంప్ దంపతులకు విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు చాలా అతి తక్కువమందిని మాత్రమే రాష్ట్రపతి ఆహ్వానించారు. అయితే ఈ ఆహ్వానితుల్లో …

Read More »

 గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలు పటిష్టంగా పనిచేసేలా చర్యలు !

రాష్ట్రంలోని గ్రామ,పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలను పటిష్టవంతంగా పనిచేసేలా తగిన చర్యలు తీసోకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతి సచివాలయంలో గ్రామ,వార్డు సచివాలయాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రజల ముగింటకే ప్రభుత్వ పాలన అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో …

Read More »

జగన్ నిర్ణయాలను ప్రశంసించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు!

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తో ప్రపంచబ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భేటీ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ప్రపంచబ్యాంకు బృందానికి సీఎం వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులపై సీఎంను, రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం ప్రశంసిచింది. మానవవనరులపై పెట్టబడి ద్వారా అభివృద్ది ఫలితాలు వస్తాయన్న ప్రపంచబ్యాంకు బృందం ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

మళ్ళీ పెయిడ్ ఆర్టిస్టులకు పనిచెప్పిన చంద్రబాబు..!

2014 చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే అరమవాతిని రాజధానిగా ప్రకటించారు. ఆ ప్రకటనకు ముందే చంద్రబాబు అండ్ కో వేల ఎకరాలు రైతుల నుండి తీసుకున్నారు. అయితే ఒక్కకరు బడా బాబులు అయ్యారు. ఇక గత ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిన విషయం అందరికి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులు విషయం బయటకు వచ్చేసరికి చంద్రబాబు అండ్ కో డ్రామా స్టార్ట్ చేసారు. దీనిపై చంద్రబాబుకు ట్విట్టర్ …

Read More »

పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా కమిషన్లతోనే ప్రారంభం !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం అన్నీ అరాచకాలే జరిగాయి అనడంలో సందేహమే లేదు. చంద్రబాబు పేరు చెప్పుకొని ఎలాంటి సంతకం పెట్టాలన్న ఏమీ చెయ్యాలన్న కమిషన్లు ఉండాల్సిందే. ఇవన్నీ చంద్రబాబుకి తెలిసిన పట్టించుకోలేదు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా, జివో ఇచ్చినా, పర్యటన చేసినా ప్రతిదీ కమిషన్లు, వాటాల కోసమే. ఎల్లో మీడియా డప్పు కొడుతూ బొక్కలు బయట పడకుండా …

Read More »

40 ఏళ్ల అనుభవం అంటే సంబంధం లేని మహిళలతో దాడులు, దుష్ప్రచారాలు సాగించడమా ?

జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ పార్టీపై ఏవేవో పుకార్లు సృష్టించింది. అన్ని రకాలుగా ప్రతీఒక్కరిని రంగంలోకి దింపి చివరికి ఏమీ చెయ్యలేక పరువు పోగొట్టుకున్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా అందరిని భరిలోకి దింపిన చంద్రబాబు ఏమీ చెయ్యలేక చివరికి మహిళలను కూడా ప్రయోగించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “అమరావతికి సంబంధం లేని మహిళలతో దాడులు చేయించడం, దుష్ప్రచారాలు సాగించడమా …

Read More »

రైతుల ముసుగులో దాడులకు పాల్పడుతున్న తెలుగుదేశం గుండాలు !

అమరావతి రాజధాని అంశాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రజా ప్రతినిధులపై  దాడులకు పాల్పడటం తెలుగుదేశం పార్టీ నాయకుల చేతకానితనానికి నిదర్శనమని రాష్ట్ర విద్యాశాఖమంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎంపీ నందిగం సురేష్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఉద్దేశపూర్వకంగానే నందిగం సురేష్ పై దాడి జరిగిందని, టీడీపీ అకృత్యాలకు ఇది నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మొన్న విప్  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై, నిన్న చిలకులూరిపేట ఎమ్మెల్యే వాహనంపై, …

Read More »

విశాఖకు భారీ గుడ్ న్యూస్..!

విశాఖ విమానాశ్రయ చరిత్ర మరో మైలురాయిని చేరుకుంది. విశాఖపట్నంలోని విమానాశ్రయం నుండి ఇకపై చెన్నై, కోల్ కతా వంటి ప్రాంతాలకు కార్గో విమానాలను సైతం నడుపుకునేందుకు కేంద్ర రక్షణశాఖ అనుమతినిచ్చింది.. విశాఖ నుండి ఇకనుండి రవాణా విమానాలు నడిపించేందుకు ప్రముఖ ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ ముందుకొచ్చింది. ఈనెల 15నుంచే తొలి కార్గో విమానం టేకాఫ్ కావాల్సి ఉన్నా.. రక్షణశాఖ నుంచి అనుమతులు రావడం ఆలస్యంగా రావడంతో సర్వీసుల ప్రారంభం …

Read More »

టీడీపీకి కోలుకోలేని దెబ్బ.. చంద్రబాబుపై సుప్రీంకోర్టులో పిటిషన్ !

గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఒకవైపు అమరావతిలో ఇన్‌ సైడర్ ట్రేడింగ్ బయటకు వస్తుండగా సిట్ ఏర్పాటుతో జగన్ సర్కార్ దూకుడు పెంచడంతో టీడీపీకి తలనొప్పులు మొదలయ్యాయి. ఇది నలుగుతూ ఉండగా తాజాగా టీడీపీ మెడకు మరోవివాదం చుట్టుకుంది.. రాజధాని విషయంలో చంద్రబాబు నిబంధనలకు, ఆదేశాలు, చట్టాలను పక్కనపెట్టి తప్పుడు నిర్ణయం తీసుకున్నారని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఉమ్మడి ఏపీ …

Read More »

ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం.. సీఎం జగన్ ఆగ్రహం

విజయనగరం జిల్లాలో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా పేద కుటుంబంలో ఉన్నవారు పేదరికం దాటి ముందుకు అడుగు వేయలేదని, ఈ పరిస్థితి మారాలన్నారు. అందుకు ఏకైక మార్గం, వారూ పెద్ద చదువులు చదవాలన్నారు. ఇంకా సీఎం ఏమన్నారంటే.. పేదపిల్లలు మంచి ఉద్యోగాలు పొందాలి.. వారు సంపాదించిన దాంట్లో కొంత ఇంటికి పంపాలి, అప్పుడే పేదరికం పోతుంది. రాష్ట్రంలో ఇప్పటికీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat