Home / Tag Archives: ysrcp (page 91)

Tag Archives: ysrcp

సీఎం జగన్ కి జైకొట్టిన కర్ణాటక సీఎం

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బాటలో నడవనున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న రాజధాని వికేంద్రీకరణ ఆలోచన ప్రభావం కర్ణాటక రాష్ట్రంపై పండింది. దీంతో ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రభుత్వం బెంగళూరు నుండి కొన్ని కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. ఇందుకు బీజేపీ అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రక్రియకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఉత్తర కర్ణాటక …

Read More »

ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు చుక్కలు చూపించిన వేణుంబాక !

వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అక్రమాలు, అన్యాయాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతుందని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలను ఆయన కలిసి ముచ్చట్లు చేబుతునారు. ఇక వేణుంబాక “అహ్మద్ పటేల్ కు పంపిన 400 కోట్లే కాదు. బిజెపి వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నిటికీ నిధులు సమకూర్చాడు. తెలంగాణా ఎన్నికల్లో 400 …

Read More »

రాష్ట్రప్రజలందరికీ సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు !

ఈ మహాశివరాత్రి పర్వదినం పురష్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభం జరగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. Greetings to all on the auspicious occasion of #MahaShivaratri. May the blessings of Lord Shiva bring …

Read More »

జగన్ మరో విజయం.. వెలిగొండ రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా 62కోట్లు ఆదా !

నిపుణుల కమిటీ సూచలనల మేరకు వెలిగొండ ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో భారీ విజయం సాధించింది. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ. 62.1 కోట్ల ప్రజాధనాన్ని ఆదాచేసింది. ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టు పనులను గతంలో అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్‌ (ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు)కు చెందిన రిత్విక్‌ సంస్థ రూ. 597.35 కోట్లకు దక్కించుకుంది. వెలిగొండ రెండో టన్నెల్ …

Read More »

ఎందుకు ఈ అబద్దాల బతుకు..,చీ..ఛా చంద్రబాబుపై దారుణ వాఖ్యలు చేసిన లక్ష్మీపార్వతి

అబద్దాలు చెబుతూ ,చీ..ఛా అనిపించుకుంటూ బతకడం లో గొప్పదనం ఉందా? ఎందుకు ఈ అబద్దాల బతుకు అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ ఎన్.లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో చంద్రబాబుకు అర్దం కావడం లేదని అన్నారు. పోయే కాలం వచ్చినట్లు ఉందని జనం అనుకుంటున్నారని ఆయన అన్నారు. రాస్ట్రంలో కరువు తీరి పంటలు పండి సంతోషంగా ఉంటే చంద్రబాబు ద్వేషంతో 320 మంది …

Read More »

70 ఏళ్ల వయసులో ప్రాధేయపడుతుంటే జాలేస్తుంది బాబూ..!

ఆరోజుల్లో రాజకీయ నేతలు అంటే పేరు వింటే బయటకు పరుగెత్తుకుంటూ వచ్చేవారు. ఈరోజుల్లో పలానా మీటింగ్ ఉంది, ర్యాలీ ఉంది అని చెప్పినా ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు అది 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకి కూడా సాధ్యం కాలేదు. ఒక్క జగన్ కే అది సాధ్యం అయ్యింది. ఈరోజుల్లో ఏదైనా మీటింగ్ అంటే ముక్కా, చుక్కా లేనిదే కష్టమే..కానీ సీఎం జగన్ విషయంలో మాత్రం ఇవన్నీ …

Read More »

ఏపీ ప్రభుత్వం మరో డేరింగ్ డెసిషన్.. ప్రకటించిన సజ్జల !

కేంద్రం తీసుకొస్తున్న సీఏఏకి సంబంధించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా సిద్ధమేనని ఆయన ప్రకటించారు. వైసీపీ పార్లమెంట్ లో కేంద్రానికి మద్దతు ఇచ్చినప్పుడు ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లు లేవని తెలిపారు. పార్లమెంట్‌లో ఈబిల్లుకు మద్దతు ఇచ్చినప్పుడే తమవైఖరి స్పష్టంగా ప్రకటించినట్లు గుర్తుచేశారు. దేశభద్రత, చొరబాట్లు, అక్రమ వలసల నిరోధం విషయంలోనే …

Read More »

జగన్ సర్కార్ కు భారీ గుడ్ న్యూస్.. పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో..!

రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ నీటివనరుల అభివృద్ధి సంస్థ (ఏపీడబ్ల్యూఆర్‌డీసీ) కి జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డు) 1,931 కోట్ల రుణం మంజూరు చేసింది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని చింతలపూడి ఎత్తిపోతల పథక నిర్మాణం పూర్తి చేసేందుకు నాబార్డు ఏపీ నీటివనరుల అభివృద్ధి సంస్థ కు ఈరుణాన్ని నాబార్డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌ (ఎన్‌ఐడీఏ) కింద మంజూరు చేసింది. ఈ విషయాన్ని నాబార్డు ఏపీ కార్యాలయం సీజీఎం …

Read More »

 నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సీఎం సందర్శించనున్నారు. ఉదయం తాడేపల్లి నుండి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న జగన్ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగుతారు.  అనంతరం రోడ్డు మార్గం ద్వారా వెలిగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ వద్దకు చేరుకుని పరిశీలిస్తారు. తర్వాత మొదటి టన్నెల్‌ను పరిశీలిస్తారు. ఆపై 11.30 గంటలకు …

Read More »

120 ఏళ్ల రికార్డును జగన్ సాధించినట్టే..!

ఏపీలో వైసీపీ నేత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పధకాలు ప్రవేశపెట్టే విషయంలో అందరికంటే ముందుగా ఉంటూ దూసుకుపోతున్నారు. వరసగా సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతున్నారు. ప్రజల్లో అప్పుడే దేవుడయ్యాడు. ఎక్కడ చూసిన జగన్ గురించే చర్చ…ఇక సోషల్ మీడియాలో అయితే హల్ చలే..తాజాగా ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని సమచారం. ఆ సంచలన నిర్ణయం ఏమీటంటే సమగ్ర భూసర్వే. 120 ఏళ్ల బ్రిటిష్ దొరల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat