బుల్లితెరపై క్రేజ్ ఉన్న యాంకర్లలో శ్యామల ఒకరు. తన మాటలు, అందంతో బుల్లితెర ప్రేక్షకులను త్వరగానే ఆకర్షించిందామె. ఆరేళ్ల క్రితం బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. కేవలం యాంకరింగ్ స్కిల్స్ మాత్రమే కాదు, హీరోయిన్‌కు ఏ మాత్రం తీసి పోని అందం, నిర్మలమైన ముఖారవిందం ఆమె సొంతం. తెలుగు ప్రేక్షకులందరికీ యాంకర్ శ్యామల సుపరిచితులు. యాంకరింగ్, టీవీ రంగంలోనూ, సినీరంగంలోనూ రాణిస్తూ తెలుగు ప్రేక్షలను ఆకట్టుకొంటున్నది. అయితే ఇటీవల ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో శ్యామల సోషల్ మీడియాకు సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించారు. అవి కూడ ఆమెను భాద పెట్టినవి..అవి ఏంటంటే..
see also : గాలి ముద్దుకృష్ణమనాయుడు గురించి మీకు తెలియని విషయాలు
see also ..మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు మృతికి అసలు కారణం ఇదేనా..?
సోషల్ మీడియాలో పాజిటివ్, నెగిటివ్ అంశాలున్నాయి. ప్రజలు, ప్రేక్షకులతో కనెక్ట్ కావడానికి చాలా ఉపయోగంగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. ఓసారి బ్లూ ఫిలిం బాడీకి నా ఫేస్ అతికించి పోస్ట్ చేశారు. అది నా భర్త నా దృష్టికి తీసుకురావడం ఇంకా బాధ కలిగింది. అంతేకాదు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్లను చూస్తే బాధ కలుగుతుంది. తొలుత బాధ ఉన్నా.. ఆ తర్వాత వదిలేయడం అలవాటైపోయింది. నా ప్రొఫెషన్ విషయంలో నా భర్త ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. నాకు చాలా సహకారం అందిస్తాడాని శ్యామల అన్నారు.
see also : ఖాళీ స్థలం ఉంటే పార్కింగ్‌కు ఇవ్వండి..ట్విటర్‌లో మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి