వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత సర్వరత్రిక ఎన్నికల్లో అతి కొంత మెజారిటీతో ఓడిపోయిన విషయం తెలిసిందే.అయితే మాయమాటలు చెప్పి అధికారం లోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సరిగ్గా నేరవేర్చలేదు.ఈ నేపధ్యంలో టీడీపీ ప్రభుత్వం పై నిరాశ చెంది వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కే పట్టం కట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారట.
see also :వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సాక్షిగా మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల జల్లు..!
ఈ క్రమంలో గత 20 రోజుల నుండి సోషల్ మీడియాలో ఎక్కడ అన్ లైన్ పోల్ నిర్వహించిన అత్యధిక మెజారిటీతో నెంబర్ వన్ స్థానంలో దుసుకపోతున్నారు జగన్ .అంతే కాదు లగడపాటి,రాహుల్ గాంధీ..ఇలా ఎవరు సర్వే నిర్వహించిన, ఏ సర్వే చుసిన వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ కే పట్టం కట్టడానికి సిద్దంగా ఉన్నారు అని తేలిపోతుంది.కాగా నిన్న ఒక పేస్ బుక్ పేజీ నిర్వహించిన అన్ లైన్ సర్వే లో జగన్ కు 50.1% రాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు 49.9% తో ఓడిపోయారు.