ఎంతో కాలంగా రజనీకాంత్ అభిమానులను ఊరిస్తూ వచ్చిన కాలా సినిమా ఎట్టకేలకు విడుదలైంది. కానీ, కాలా రివ్యూలు ఏమంత గొప్పగా లేవు. సినిమా అద్భుతమన్న మాటలే వినిపించలేదు. రజనీకాంత్ నటించిన కాలా సినిమాలో సంగీతం మిస్ అయినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా వసూళ్లు రజనీకాంత్ గత సినిమాలతో పోల్చితే గండిపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, మరో కబాలి చూసిన ఫీలింగ్ కలిగిందని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
see also:నాని కాపురంలో నిప్పులు పోసిన శ్రీరెడ్డి ..!
see also:
ప్రీమియర్ షోలు వచ్చిన వెంటనే రివ్యూలు వచ్చేయడం వల్ల కాలాకు వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు కూడా ఇంత తక్కువ స్థాయిలో వసూళ్లు రాలేదట. అయితే, ప్రీమియర్ షోల ద్వారా రజనీకాంత్ గత కబాలి చిత్రం ఆరు రెండు మిలియన్ల డాలర్లు రాబడితే.. కాలా మాత్రి హాప్ మిలియన్ డాలర్లను మాత్రమే రాబట్ట గలిగింది. కబాలితో పోల్చితే కాలా మూడో వంతు వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. ప్రముఖ సినీ క్రికిట్ మాత్రం కాలా చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్ల వసూళ్లను రాబట్టిందని చెప్పారు.
see also:పవన్ గురించి చెప్పిన శ్రీరెడ్డికి కన్నీరు ఆగలేదు
see also: