ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,అనకాపల్లి లోక్ సభ సభ్యుడు అవంతి శ్రీనివాస్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .రేపు మంగళవారం ఆయన పుట్టిన రోజు పురష్కరించుకొని ఏపీకి న్యాయం చేయకుండా అన్యాయంగా ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని విభజించారు అనే కారణంతో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆయన ప్రకటించారు .
see also;మంత్రి లోకేష్ వ్యాఖ్యలకు పోసాని సూపర్బ్ కౌంటర్..!
రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్రకిచ్చిన హామీలను నెరవేర్చాలని ..స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వాలని రేపు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటలకు నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆయన తెలిపారు .అయితే గతంలో ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పుట్టిన రోజు కూడా ఇలాగే చేసిన సంగతి తెల్సిందే .