తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ..నటుడు కత్తి మహేష్ ఇటివల ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి చెందిన టీవీ9లో మాట్లాడుతూ శ్రీరాముడిపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు .దీనిపై పలు హిందు సంఘాలు ఫైర్ అయ్యారు .కొన్ని చోట్ల కత్తి మహేష్ కు సంబంధించిన దిష్టి బొమ్మలను తగులబెట్టారు .
see also:ఉన్నవి సరిపోవట్లేదట..!
కత్తి మహేష్ పై కేసును నమోదు చేయాలనీ హిందు సమాజ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.దీంతో కేసును నమోదు చేసుకున్న హైదరాబాద్ మహానగరంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు కత్తి మహేష్ ను రాత్రి అరెస్ట్ చేశారు .అనంతరం ఈ రోజు మంగళవారం కత్తి మహేష్ బయటకు వచ్చారు.
see also:సీక్రెట్ ప్లేస్‌లోని టాటూని చూపించేసింది..!
వచ్చి రాగానే సోషల్ మీడియాలో “అర్థరాత్రి విచారణ కోసం నన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారు .విచారణలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు చెప్పడంతో వివరణ కోరుతూ నోటీసు ఇచ్చారు .దర్యాప్తుకు సహకరించాలని కోరారు .ఇకపై జరగనున్న మిగత విషయాల గురించి చూడాలి అని అంటూ ఒక పోస్టును పెట్టాడు కత్తి మహేష్ ..రాముడి గురించి మరో పోస్టు పెట్టాడు ..మీరు ఒక లుక్ వేయండి ..