మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ ,గవర్నర్ నరసింహన్ – Dharuvu
Breaking News
Home / POLITICS / మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ ,గవర్నర్ నరసింహన్

మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ ,గవర్నర్ నరసింహన్

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కి రాష్ట్ర గవర్నర్ నరసింహన్,ముఖ్యమంత్రి కేసీఆర్ లు వేరు వేరు గా శుభాకాంక్షలు తెలిపారు . తన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం ఎర్రవల్లి లోని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిన మంత్రి జగదీష్ రెడ్డి కి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు అందజేశారు. అదే విదంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంత్రి జగదీష్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపారు.