Home / 18+ / శ్రియను దానికి ఒప్పుకుంటే ఎంతైనా ఇస్తానన్నారట..!

శ్రియను దానికి ఒప్పుకుంటే ఎంతైనా ఇస్తానన్నారట..!

అప్పట్లో సినీ ఇండస్ట్రీ లో శ్రియ తన నటనతో మరియు డాన్స్ తో కుర్రకారును ఒక ఊపు ఊపింది.ఇండస్ట్రీకి వచ్చి సుమారు 15ఏళ్ళు అయినప్పటికీ ఇంకా సినిమాలతో బిజీ గానే ఉంది.తనతో పాటు నటించిన హీరోయిన్లు అందరు ఇప్పుడు ఫెడ్ అవుట్ అయ్యారు.శ్రియ మాత్రం హీరోయిన్‌గా సినిమాలు చేస్తుంది.గత ఏడాది తన పెళ్లి జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఐన కూడా ఇంక సినిమాలలో నటిస్తుంది.ఇది ఇలా ఉండగా తాజాగా తనకి ఎదురైన ఒక విషయం గురించి బయటకు చెప్పింది.సాధార‌ణంగా హీరోయిన్లు కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉంటారు.

అయితే శ్రియ అప్ప‌ట్లో కొన్ని యాడ్స్‌ చేసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్‌ను చేయమని ఆ సంస్థ ఈ ముందుగుమ్మ దగ్గరికి వస్తే రిజెక్ట్ చేసిందట.ఫెయిర్‌నెస్‌ క్రీమ్ వాడితే త్వరగా పెళ్లి అవుతుంది తెల్లగా అవుతారు అనే యాడ్‌ ముందు తన దగ్గరికి వచ్చిందని అయితే దానిని రిజెక్ట్ చేసినట్టు చెప్పింది.తెల్లగా అవ్వడం అవ్వకపోవడం అనేది చర్మ సౌందర్యానికి సంబంధించినది అంతే తప్ప ఇలాంటివి వాడితే రావని చెప్పింది.ఈ యాడ్ ఒప్పుకుంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని స‌ద‌రు సంస్థ ఆఫర్ చేసిందంట.

ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మోసం చేయడం నాక ఇష్టం లేదు.మీరురు ఎంత డబ్బు ఇచ్చిన ఒప్పుకోనని తెలిపింది. శ్రియ చెప్పిన మాటలకి నెటిజ‌న్లు గట్టిగా స్పందించారు.గతంలో ఇలాంటి యాడ్స్ చేసినప్పుడు ఈ మాటలు ఏమయ్యాయి అంటూ ప్రశ్నించారు.