Home / 18+ / ఇస్మార్ట్ శంకర్’ టీజర్ విడుదల..

ఇస్మార్ట్ శంకర్’ టీజర్ విడుదల..

పూరి జగన్నాధ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరేకేక్కిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.ఈ చిత్రానికి గాను కధ, స్క్రీన్ ప్లే,డైరెక్టర్ పూరినే.రామ్ పోతినేని, నిధి అగర్వాల్ కలయికలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇంక వేరే పాత్రలలో నభ నతేష్, సత్య దేవ్ నటించనున్నారు. అయితే ఈరోజు హీరో రామ్ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ పూరి ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్ ను విడుదల చేయడం జరిగింది.టీజర్ విడుదలైన కొన్ని నిమషాలకే మంచి స్పందన కూడా వచ్చింది.ఇందులో రామ్ డిఫరెంట్ గా కనిపించనున్నాడని టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది.ఈ చిత్రానికి గాను పురీ,చార్మి నిర్మాతలుగా వ్యవరిస్తుండగా,మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.