Home / 18+ / పటాస్ నుంచి తప్పుకున్న శ్రీముఖి..కారణం ఇదేనా?

పటాస్ నుంచి తప్పుకున్న శ్రీముఖి..కారణం ఇదేనా?

శ్రీముఖి ఈ పేరు చెబితే ముందుగా ఎవరికైనా గుర్తోచేది పటాస్ షో నే..ఇందులో శ్రీముఖి రవి కలిసి చేస్తారు.వీరిద్దరి కలయికతో షోని సూపర్ హిట్ చేసారు.మంచి కామెడీ స్కిట్స్ చేస్తూ ఈ ఈవెంట్ బాగానే హైలైట్ అయ్యిందని చెప్పాలి.అలాంటి షోకి భాదాకరమైన విషయం ఏమిటంటే..శ్రీముఖి పటాస్ షో నుంచి తప్పుకుంది.ఈ విషయం తానే స్వయంగా చెప్పింది.తాను పటాస్ కు ఎంతో రుణపడి ఉన్నానని మల్లెమాల ప్రొడక్షన్స్ తనకి లైఫ్ ఇచ్చిందని చెప్పుకొచ్చింది.కొన్నిరోజులు షోకి దూరంగా ఉండబోతున్నానని చెప్పింది.ఇంత సడన్ గా ఇలా చేయడంతో అందరికి చాలా అనుమానాలు తెప్పిస్తున్నాయి.అసలు విషయం ఏమిటి అనేది ఇంకా ఎవరికీ తెలియదు.