పరారిలో ఉన్న మీడియా ‘నయీం’ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ తనని ఏదో ఒకటి చేసి రక్షించకపోతే చంద్రబాబు రహస్యాలన్నీబయట పెడతానని బ్లాక్‌మెయిల్‌కు దిగాడట.ఈ విషయాన్నీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసారు.తనని ఏదో రకంగా ఇందులో నుండి రక్షించమని లేకపోతే బాబు రహస్యాలన్నీబయట పెడతానని చెప్పాడట.అయితే 23తరువాత చంద్రబాబు పరిస్థితి ఎలా ఉండబోతుందో ఆయనకే అర్ధం కావడంలేదు ఇంక మిమల్ని ఎలా కాపాడుతాడు,ఇప్పుడు రవిప్రకాష్,శివాజీ, దాకవరపు అశోక్, హర్షవర్దన్ చౌదరిల బెదిరింపులతో మరింత కుంగిపోతున్నాడట అని ఆయన చెప్పుకొచ్చారు.అంతేకాకుండా ఇంత ఈజీగా దొరికి పోయారేంటని మొత్తుకుంటున్నాడట.మరికొద్ది రోజులు ఓపికపడితే అందరు ఒకేసారి లోపలి వెళ్ళొచ్చు అని అన్నారు.మరి ఇలాంటి సమయంలో బాబుగారి ప్లానింగ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
ఏదో ఒకటి చేసి రక్షించకపోతే చంద్రబాబు రహస్యాలన్నీబయట పెడతానని బ్లాక్‌మెయిల్‌కు దిగాడట మీడియా ‘నయీం’. 23 తర్వాత తన పరిస్థితే ఏమిటో అంతుబట్టక సతమతమవుతుంటే ఇతను, శివాజీ, దాకవరపు అశోక్, హర్షవర్దన్ చౌదరిల బెదిరింపులతో కుంగిపోతున్నాడట. ఇంత ఈజీగా దొరికి పోయారేంటని మొత్తుకుంటున్నాడట.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 18, 2019