Breaking News
Home / SLIDER / తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో “9”మంది

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో “9”మంది

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు తొమ్మిది మంది బరిలోకి నిలిచారు. రంగారెడ్డి,నల్లగొండ,వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు నిన్న శుక్రవారం పదహారు మంది తమ నామినేషన్లు ఉపసంహారించుకున్నారు. అయితే స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్నది..