Home / 18+ / సినిమా విడుదల అనుకుంటే..ట్రైలర్ రిలీజ్ చేస్తున్న చిత్ర యూనిట్ ?

సినిమా విడుదల అనుకుంటే..ట్రైలర్ రిలీజ్ చేస్తున్న చిత్ర యూనిట్ ?

యంగ్ రెబెల్ స్టార్ హీరోగా నటిస్తున్న చిత్రం సాహో..ఇప్పటికే ఈ చిత్రంపై ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరసన  శ్రద్దా కపూర్ నటిస్తుంది.  నాలుగు బాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ చిత్ర ట్రైలర్ ను ఆగష్టు 15విడుదల విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్. అయితే అసలు ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చెయ్యాలని ముందుగా అనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ కారణంగా ఈ చిత్రాన్ని 30కి వాయిదా వేయడం జరిగింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat