Home / 18+ / దూకుడు పెంచిన వెంకీ మామ… ఆందోళనలో కుర్ర హీరోలు

దూకుడు పెంచిన వెంకీ మామ… ఆందోళనలో కుర్ర హీరోలు

విక్టరీ వెంకటేష్ F2 సినిమా తరువాత నటిస్తున్న చిత్రం వెంకి మామ. ఇందులో వెంకటేష్ తో కలిసి అక్కినేని నాగచైతన్య నటిస్తున్నాడు. ఈ చిత్రానికి గాను బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ తో కలిసి జై లవకుశ తీసాడు బాబీ. బోర్డర్ కు పల్లెటూరుకు మధ్య ఉన్న సంబంధం ఎలా ఉండబోతుంది అనేది ఇందులో చూపించనున్నారు. ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే వెంకీ కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు..ఎందుకంటే ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ ఆ జోరు తగ్గలేదు. కుర్ర హీరోలు సైతం వెంకటేష్ ను చూసి బయపడతారు కూడా. ఆయనతో పోటీ పాడడం కష్టమే అనుకుంటారు. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరోయిన్లు కూడా వెంకీ వెనకే తిరుగుతున్నారట…దీంతో కుర్ర హీరోలందరూ ఆందోళన చెందుతున్నారట.