Home / 18+ / సాహో ఫ్లాప్ టాక్..కానీ కల్లెక్షన్లల హవా..ఎందుకంటే..?

సాహో ఫ్లాప్ టాక్..కానీ కల్లెక్షన్లల హవా..ఎందుకంటే..?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం స్టొరీ పరంగా ఎవరికీ అంతగా నచ్చకపోయినా కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. వారంరోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే 370 కోట్లకు పైమాటే. ఇదే ఊపూ కొనసాగితే 500 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుంది అనడంలో సందేహమే లేదు.అయితే ఇప్పుడు అందిరి మదిలో ఉన్న ప్రశ్న ఒక్కటే. ఈ చిత్రం ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ ఎలా వస్తున్నాయని. దీనికి ఒక కారం కూడా ఉంది. సాహో భారీ బడ్జెట్ చిత్రం కావటంతో ముందుగానే ప్లాన్ చేసుకున్న చిత్ర యూనిట్ నాలుగు భాషలకు సంబంధించి అన్ని చోట్ల థియేటర్ల్ లో టికెట్ ధరలు పెంచడం జరిగింది. మామూలు టికెట్ ధర కన్నా డబల్ రేట్ లు చేసేసారు. ఇక మన తెలుగు రాష్ట్రాలు విషయానికి వస్తే..ఇక్కడ కూడా ధరలు పెంచడంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయని అందరు భావిస్తున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat