Home / 18+ / మరికొన్ని గంటల్లో ‘గ్యాంగ్ లీడర్’ నాని..!

మరికొన్ని గంటల్లో ‘గ్యాంగ్ లీడర్’ నాని..!

న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక జంటగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రానికి గాను విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గణంగా పూర్తి చేసుకున్నారు. నాని ఫ్యాన్స్ ఈ చిత్రం పై భారీగా హోప్స్ పెట్టుకున్నారు. నాని కి జంటగా నటిస్తున్న ఈ హీరోయిన్  ప్రియాంకకు ఇదే టాలీవుడ్ లో మొదటి చిత్రం. మరి నానికి ఇది కలిసొచ్చే అంశమే అంటారా. అటు డైరెక్టర్, ఇటు నాని ఇద్దరూ కూడా సినిమా హిట్ టాక్ కోసమే ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది మరికొద్ది సేపు వేచి చూడాల్సిందే.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat