Home / 18+ / బిగ్ బాస్ లో అమ్మాయిలకు అండగా ఒకడున్నాడట..ఎవరా ఒక్కడు ?

బిగ్ బాస్ లో అమ్మాయిలకు అండగా ఒకడున్నాడట..ఎవరా ఒక్కడు ?

టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అసలు విషయానికి హౌస్ లో మొత్తం 10మంది ఉన్నారు వారిలో ఐదుగురు అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు. ఇందులో ఎవరి సపోర్ట్ వారికి ప్రత్యేకంగా ఇచ్చుకుంటారు. కాని ఇంటి సభ్యుల్లో ఒకరు మాత్రం ఎప్పుడూ ఆడవారితోనే ఉంటాడని వారికే సపోర్ట్ చేస్తాడనే పుకారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకు అతను ఎవరో కాదు సీరియల్ ఆర్టిస్ట్ రవి. ఇతడి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.