Home / MOVIES / 600 ఏండ్ల క్రితం అక్షయ్, పుజాహెగ్డె ఎలా ఉండేదో తెలుసా..

600 ఏండ్ల క్రితం అక్షయ్, పుజాహెగ్డె ఎలా ఉండేదో తెలుసా..

హిందీలో సీరీస్ ల జోరు పెరుగుతుంది. సక్సెస్ పుల్ ఎంటర్ టైన్ మెంట్ తో దూసుకుతున్న హిందీ సినిమా హౌజ్ పుల్ మరోసారి 4తో మనముందుకు వస్తుంది. పూర్తి ఎంటర్ టైన్ మెంట్ తో మరింత మసాలతో రాబోతుంది. ఈ మూవీ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో బాబీడియోల్ రితీష్ పుజా హెగ్డె నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ అయింది. హౌస్‌ఫుల్ 4లో అక్షయ్ కుమార్ 600 ఏళ్ల క్రితం బాలా పాత్రతో పాటు లండన్ రిటర్న్ హ్యారీ పాత్రలో నటించారు.