Home / 18+ / పండగకి మామ అల్లుళ్ళ హంగామా మాములుగా లేదుగా..!

పండగకి మామ అల్లుళ్ళ హంగామా మాములుగా లేదుగా..!

విజయదశమి సందర్భంగా మామా అల్లుళ్ళ హంగామా మాములుగా లేదు…ఇంతకీ ఎవరా అనుకుంటున్నారా..అదేనండి మన విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో వెంకీ మామ చిత్రం రానుంది. ఇందులో పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేస్తున్నారు. ప్రస్తుతం మామ అల్లుళ్ళ పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ పిక్ కి సంబంధించి కామెంట్స్ కూడా బాగా వస్తున్నాయి. పండగకి మామ అల్లుళ్ళ హంగామా మాములుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే ఆ నలుగులు ట్రాక్టర్ పై ఉన్న పిక్ ఒకటి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.