Home / MOVIES / బిత్తిరి సినిమా కోసం విజయ్ దేవరకొండ

బిత్తిరి సినిమా కోసం విజయ్ దేవరకొండ

తీన్మార్ వార్తలతో న్యూస్ మీడియాలో సంచలనం సృష్టించిన బిత్తిరి సత్తి మరో మెట్టు ఎక్కి హీరోగా అవతారం ఎత్తారు. నిన్నటి వరకు బుల్లితెరపై సంచలనం రేపిన బిత్తిరి…ఇప్పుడు తుఫాకి రాయుడిగా హీరోగా అవతారం ఎత్తాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. విజయ్ దేవరకొండ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశాడు. రసమయి ఈ సినిమాను నిర్మించగా..ప్రభాకర్ దర్శకత్వం చేశారు. ట్రైలర్ లో మంచి కామెడీ, మెసేజ్ ఉన్నట్టుగా తెలుస్తుంది.