Home / SLIDER / బస్ పాసు చార్జీలు పెంపు

బస్ పాసు చార్జీలు పెంపు

తెలంగాణ రాష్ట్రంలో బస్ పాసు చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే పెంచిన టికెట్ ఛార్జీలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా అన్ని రకాల బస్ పాసుల ధరలను కూడా పెంచింది.

సిటీ ఆర్డినరీ పాస్ చార్జీ రూ.770నుంచి రూ.950కి పెరిగింది. ఇక మెట్రో పాస్ రూ.880నుండి రూ.1070వరకు పెంచింది. మరోవైపు మెట్రో డీలక్స్ పాసు రూ.990నుండి 1180లకు పెంచింది. స్టూడెంట్ పాసు రూ.130నుండి రూ.165కు పెంచుతున్నట్లు ప్రకటించింది.