Home / BUSINESS / ఏటీఎంల గురించి ఇవి తెలుసా మీకు..?

ఏటీఎంల గురించి ఇవి తెలుసా మీకు..?

ఏటీఎం అనగానే కేవలం డబ్బులు డ్రా చేసుకోవడం మాత్రమే మనకు తెల్సు.

కానీ ఏటీఎంల ద్వారా మొబైల్ రీఛార్జ్ చేయడం దగ్గర నుండి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేవరకు చాలా సదుపాయాలు ఉన్నాయి అని తెలుసా..

అవేంటో తెలుసుకుందామా మరి..?
* నగదు బదిలీ
* ఫిక్స్ డే డిపాజిట్
* పర్శనల్ లోన్ అప్లికేషన్
* ట్యాక్స్ చెల్లింపులు
* చెక్ బుక్ అభ్యర్థన