Breaking News
Home / SLIDER / సిరిసిల్లలో కారుదే పీఠం

సిరిసిల్లలో కారుదే పీఠం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయి ఫలితాలు వెలువడ్డాయి.

సిరిసిల్ల మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. సిరిసిల్లలో మొత్తం 40 వార్డులకు గానూ 39 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి.

ఇందులో 21 వార్డులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. బీజేపీ 3, కాంగ్రెస్‌ 2, ఇతరులు 13 స్థానాల్లో గెలుపొందారు.

01.వార్డ్ : పోచయ్య సత్య టీఆర్ఎస్

02.వార్డ్ : రాపల్లి దిగంబర్ టీఆర్ఎస్

03.వార్డ్ : జింధం కల టీఆర్ఎస్

04.వార్డ్ : ఏల్ళదండి దేవదాస్ ఇండిపెండెంట్

05.వార్డ్ : ధార్ణం అరుణ టీఆర్ఎస్ ఏకగ్రీవం

06.వార్డ్ : గుండ్లపల్లి రామానుజం ఇండిపెండెంట్

07.వార్డ్ : భూక్య రెడ్డి నాయక్ టీఆర్ఎస్

08.వార్డ్ : చిన్నమనేని కీర్తి బిజెపి

09.వార్డ్ : లింగంపల్లి సత్యనారాయణ టీఆర్ఎస్

10.వార్డ బొల్గం నాగరాజు బిజెపి

11.వార్డ్ : ఒగ్గు ఉమా టీఆర్ఎస్

12.వార్డ్ : పాతూరు రాజిరెడ్డి టీఆర్ఎస్

13.వార్డ్ : నేరెళ్ల శైలజ ఇండిపెండెంట్

14.వార్డ్ : అడ్డ గట్ల మురళి ఇండిపెండెంట్

15.వార్డ్ : ఆకునూరి విజయనిర్మల కాంగ్రెస్

16.వార్డ్ : గుడ్ల శీను ఇండిపెండెంట్

17.వార్డ్ : గుండ్లపల్లి నీరజా టీఆర్ఎస్

18.వార్డ్ : గడ్డం చందన టీఆర్ఎస్

19.వార్డ్ : అన్నారం శ్రీనివాస్ టీఆర్ఎస్

20.వార్డ్ : ఆడెపు సౌజన్య టీఆర్ఎస్

21.వార్డ్ : వేముల రవి ఇండిపెండెంట్

22.వార్డ్ : కల్లూరి లత ఇండిపెండెంట్

23.వార్డ్ : రాపల్లి అరుణ టీఆర్ఎస్

24.వార్డ్ : బుర్ర లక్ష్మి టీఆర్ఎస్

25.వార్డ్ : కుడికాల రవి ఇండిపెండెంట్

26.వార్డ్ : ఓటరికారి లక్ష్మీరాజం ఇండిపెండెంట్

27.వార్డ్ : చొప్పదండి లలిత కాంగ్రెస్

28.వార్డ్ : పత్తిపాక పద్మ టీఆర్ఎస్

29.వార్డ్: గెంటాల శ్రీనివాస్ ఇండిపెండెంట్

30.వార్డ్ : మంచే శ్రీనివాస్ టీఆర్ఎస్

31.వార్డ్ : తుమ్మ రాధ ఇండిపెండెంట్

32.వార్డ్ : సీమ బేగం టీఆర్ఎస్

33.వార్డ్ : గడ్డం లత టీఆర్ఎస్

34.వార్డ్ : దార్ల కీర్తన టీఆర్ఎస్

35.వార్డ్ : దూస వినయ్ ఇండిపెండెంట్

36.వార్డ్ : కల్లూరు రాజు టీఆర్ఎస్

37.వార్డ్ : దిద్ది మాధవి టీఆర్ఎస్

38.వార్డ్ : గూడూరి భాస్కర్ బిజెపి

39.వార్డ్ : ఆకుల చిన్న టీఆర్ఎస్