Breaking News
Home / shyam (page 21)

shyam

చంద్రబాబు అను”కుల”మీడియా కుట్రలను బయటపెట్టిన మంత్రి బొత్స..!

ఏపీలో జగన్ సర్కార్ అమరావతి నుంచి రాజధానిని తరలిస్తుందంటో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకుల మీడియా గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో అదీ ముఖ్యంగా తుళ్లూరు, మందడం, వెలగపూడి వంటి 5, 6 గ్రామాల్లో జరుగుతున్న ఆందోళలను బాబుగారి అనుకుల మీడియా ఛానళ్లు, పత్రికలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నంతగా చూపిస్తున్నాయి. అమరావతికి అను”కుల” కథనాలతో పాటు, ప్రభుత్వంపై రోజూ అసత్యకథనాలతో దుష్ప్రచారం చేస్తున్నాయి. తాజాగా …

Read More »

జనసేన, బీజేపీల పొత్తు.. పవన్‌కు వైసీపీ ఎమ్మెల్యే ఓపెన్ ఛాలెంజ్…!

ఏపీలో జనసేన, బీజేపీల పొత్తుపై ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు, వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్‌ చేగువేరా కాదు..బీజేపీలోకి చెంగుమని గంతేసి…చెంగు వీరుడు అయ్యాడంటూ సీపీఐ, సీపీఎం నేతలు విమర్శిస్తుంటే..వైసీపీ నేతలు పవన్ టీడీపీ కోసమే జనసేన పార్టీని నడిపిస్తున్నారని, బాబు కోసమే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారని మండిపడుతున్నారు. తాజాగా పవన్ పొత్తులపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌‌నాథ్ స్పందించారు. కేవలం టీడీపీ కోసమే జనసేన పార్టీని …

Read More »

కేసీఆర్ మా పెద్ద కొడుకు…బామ్మ వీడియో వైరల్…!

మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రతిపక్షాలు కనీసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డివిజన్లలో పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే టీఆర్ఎస్ మాత్రం అన్ని మున్సిపాలిటీలలో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జనగామలోని 7 వ వార్డులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఇంటింటి ప్రచారానికి వెళ్లారు. ప్రచారం చేస్తుండగా ఆయనకు ఓ వృద్ధ మహిళ ఎదురైంది. ఎమ్మెల్సీ పోచంపల్లి ఆ మహిళను టీఆర్ఎస్‌‌కు …

Read More »

పవన్ కల్యాణ్‌‌పై ఎర్రన్నల ఫైర్…!

చస్తే చస్తాం గానీ.. జనసేన పార్టీని ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేయం. మనం కలుపుతామా బీజేపీలో జనసేన పార్టీని… చస్తే చస్తాం.. ఉంటే ఉంటాం.. పోతే పోతాం.. కానీ తెలుగుజాతి ఉన్నతిని, గౌరవాన్ని ఎప్పటికీ కాపాడుకుంటూనే ఉంటాం..ఇవి సరిగ్గా గత ఏడాది అక్టోబర్‌లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు…అయితే పొలిటికల్ గబ్బర్ సింగ్‌‌‌కు కొంచెం తిక్కుంది..దానికో లెక్కుంది…ఏ …

Read More »

వాహ్..పవనూ..ఎర్రన్నల చెవిలో తామర పువ్వు.. సినిమాల్లోనే కాదు..పాలిటిక్స్‌లో మీరు మహానటులే..!

అపరిచితుడు సిన్మా క్లైమాక్స్ సీన్ గుర్తుందా…హీరో విక్రమ్ ఒకే క్షణంలో రామూగా, రెమోగా, అపరిచితుడిలా మారిపోతు నటిస్తుంటే…పోలీస్ అధికారి అయిన ప్రకాష్ రాజ్ వణికిపోతూ….ఒరేయ్ నేను ఎన్టీఆర్‌ను చూశా..ఏయన్నార్‌ను చూశా..శివాజీ గణేషన్‌ను చూశా..ఎంజీఆర్‌ను చూశా…నీలాంటి మహానటుడిని చూడలేదురా అంటాడు..సేమ్ టు సేమ్ పాలిటిక్స్‌లో అపరిచితుడిగా మారిన పవన్ కల్యాణ్‌ను చూసి ఎర్రన్నలు మీ అంత నటుడిని చూడలేదు అని వాపోతున్నారు. పాపం ఎర్రన్నలు…పవన్‌‌ గడ్డం పెంచుకుని, స్టేజీ మీద వూగిపోతుంటే..మరో …

Read More »

సీఎం జగన్‌తో భేటీ అయిన హైపవర్ కమిటీ.. అమరావతి రైతుల ఇష్యూ తేల్చేస్తారా..!

ఏపీలో పరిపాలనా, అధికార వికేంద్రీకరణ దిశగా ముందడుగు పడుతుందా…మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా.. రాజధాని రాజకీయం చేస్తున్న చంద్రబాబుకు సర్కార్ చెక్ పడుతుందా..ఇవాళ సీఎం జగన్‌తో హైపవర్ కమిటీ భేటీ కానుండడంతో రాజధాని రగడకు ప్రభుత్వం త్వరలోనే పుల్‌స్టాప్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.  తాజాగా ఏపీలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చర్చించేందుకు ఏర్పాటైన హైపవర్‌ కమిటీ సీఎం జగన్‌తో సమావేశం అయింది. తాడేపల్లి …

Read More »

అయ్యా పవనూ.. పాచిపోయిన లడ్డూల రుచి బాగుందా…!

అంతా అనుకున్నట్లే జరుగుతోంది…జనసేన జెండా పీకేసే పనిలో పడ్డారు పవన్ కల్యాణ్..ప్రస్తుతానికి కాషాయం పార్టీతో కలిసిపోయారు..త్వరలో పార్టీని పూర్తిగా బీజేపీలో విలీనం చేయడం ఒక్కటే మిగిలింది. విజయవాడలో లాంఛనంగా జనసేన జెండాకు కాషాయం రంగు అద్దారు.. ఆ పార్టీ నేతలతో కలిసి పొత్తు పెట్టుకున్నారు. ఇక నుంచి వైసీపీ సర్కార్‌పై కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోదీ సర్కార్ స్పెషల్ ప్యాకేజీ ప్రకటించినప్పుడు …

Read More »

పండుగ పూట పవనేంటీ చంద్రబాబుకు ఇంత షాక్ ఇచ్చాడు…!

కనుమ పండుగ రోజు ఏ పని మొదలుపెట్టరు..అసలు ఈ రోజు ఎలాంటి పని చేయరు..అలాంటి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బీజేపీ నేతలతో చర్చలకు వెళ్లారు. ఒకపక్క పవన్ పార్టనర్‌ చంద్రబాబేమో పండుగ పూట పస్తులుంటూ అమరావతి రాజధాని కోసం నానా తిప్పలు పడుతున్నారు. నెలరోజులుగా బాబుగారు రోడ్డుమీద కూర్చున్నా..జోలెపట్టుకుని అడుక్కున్నా…మహిళల గాజులు, ఉంగరాలు, కాళ్లపట్టీలు వసూలు చేసినా..అమరావతి ఆందోళనలను రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మల్చలేకపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం అధికార, …

Read More »

ఈ ఫ్లెక్సీ కనుక చంద్రబాబు చూస్తే మూర్ఛపోవడం ఖాయం..!

గ్రాఫిక్స్‌లో మార్ఫింగ్ చేసి ఎదుటివాళ్లపై బురదజల్లడంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్రరత్నం లోకేష్ టీమ్‌కే సాధ్యం. గతంలో తెలంగాణలో ఆశావర్కర్ల ధర్నాను..మార్ఫింగ్ చేసి, జగన్ అధికారంలోకి రాగానే ఆశావర్కర్లు రోడ్డున పడ్డారంటూ ఏకంగా బాబుగారు తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసి నవ్వుల పాలయ్యారు. అలాగే కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడు కూడా పడవ బ్యారేజీకి అడ్డుపెట్టినట్లు మార్ఫింగ్ చేసి..అదిగో వైసీపీ వాళ్లు పడవ అడ్డుపెట్టి..మా బాబుగారి ఇంటిని …

Read More »

పవన్, బన్నీలు..పొగుడుకున్నారా..తిట్టుకున్నారా..!

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌కు, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌‌కు మనస్పర్థలు ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే..గతంలో ఆడియో ఫంక్షన్‌లో పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తున్న పవన్ ఫ్యాన్స్‌తో చెప్పను బ్రదర్ అంటూ వివాదం రేపిన అల్లుగారబ్బాయి…తాజాగా అలవైకుంఠపురం ఫంక్షన్‌లో కూడా తన కట్టె కాలేంతవరకు చిరంజీవి ఫ్యాన్‌‌గా ఉంటానని, చిరు తర్వాత అంతగా అభిమానించేది రజనీకాంత్ అంటూ చెప్పి పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. అయితే అలవైకుంఠపురం సిన్మా …

Read More »