Breaking News
Home / SECUNDRABAD

SECUNDRABAD

రైల్వే ప్లాట్ ఫాం టికెట్ల ధర పెంపు

రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా చోటు చేసుకోనున్న రద్ధీ దృష్ట్యా సికింద్రాబాద్,కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరను పెంచాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు ప్లాట్ ఫాం టికెట్ ను రూ.10నుండి రూ.20లకు పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు.ప్లాట్ ఫాం టికెట్ల పెంపును గురువారం రోజు నుండి ఇరవై తేది వరకు వర్తిస్తుంది. పండుగ సందర్బంగా ప్రయాణికులు భారీగా ప్లాట్ ఫాం …

Read More »

క్రీడలకు ప్రభుత్వం తరపున సహాకారం

23 వ జాతీయ సెపక్ టక్రా ఛాంపియన్ షిప్ – 2019 నిర్వాహణ పై రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం లో రాష్ట్ర సెపక్ టక్రా రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి శ్రీ ప్రేమ్ రాజ్, ఉపాధ్యక్షులు శ్రీ. ఐలయ్య యాదవ్ , ఆర్గనైజింగ్ కమిటీ …

Read More »

రైల్వే ప్రయాణికులకు దిమ్మతిరిగే షాక్

మీరు రైల్వేలో ప్రయాణిస్తారా.?. మీ దినసరి జీవితం రైలు ప్రయాణంతోనే మొదలవుతుందా..?. అయితే ఇది మీకు సంబంధించిన వార్త. రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బోర్డు దిమ్మతిరిగే షాకిచ్చింది. పర్యాటక,క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టర్ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ప్రముఖ ట్రైన్లు అయిన శాతాబ్ధి,రాజధాని ,దురంతో ఎక్స్ ప్రెస్ లలోని టీ,టీఫెన్ ,భోజనం ధరలను పెంచేసింది.పెరిగిన ధరల ప్రకారంవీటిలో ఒక కప్పు టీ ధర రూ .10 నుండి రూ …

Read More »

దసరాకు 18 ప్రత్యేక రైళ్లు

రానున్న దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్ధీని పరిగణలోకి తీసుకుని సికింద్రాబాద్ ,విజయవాడల మధ్య ,విజయవాడ-హైదరాబాద్ ల మధ్య సుమారు పద్దెనిమిది ట్రైన్స్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. అయితే ఈ రైళ్లల్లో అన్ని జనరల్ బోగీలే ఉండటం గమనార్హం . సికింద్రాబాద్ నుంచి ఈ నెల రెండో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మధ్యహ్నాం పన్నెండు గంటలకు బయలుదేరే (రైలు నెంబర్ 07192) విజయవాడకు అదే …

Read More »

తగిన జాగ్రత్తలు పాటించాలి

తాజాగా భారి వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులకు రాష్ట్ర ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదేశించారు. సితఫల్మందు డివిజన్ పరిధిలోని మేడి బావి, అన్నానగర్ ప్రాంతాల్లో రూ.40 లక్షల ఖర్చుతో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణం పనులను అయన బుధవారం ప్రారంభించారు. అనంతరం పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షాల వల్ల కలిగిన ఇబ్బందుల పై ఆరా తీశారు. అధికారులతో సమీక్షించారు.   ఈ …

Read More »

హైదరాబాద్ లో భారీ వర్షం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఈ రోజు సోమవారం సాయంత్రం వర్షపు జల్లులతో పులకరించిపోయింది. ఈ రోజు ఉదయం నుండి చల్లగా ఉన్న వాతావరణం వర్షంతో మొత్తంగా చల్లగా మారిపోయింది. ఈ క్రమంలో నగరంలోని పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. మాదాపూర్ ,జూబ్లిహీల్స్,బంజారాహీల్స్,పంజాగుట్ట,అమీర్ పేట్ ,ఎస్ఆర్ నగర్ ,కూకట్ పల్లి,మియాపూర్,మల్కాజ్ గిరి,కుషాయిగూడ తదితర ప్ర్తాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే గత …

Read More »