Home / TELANGANA (page 4)

TELANGANA

పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్‌ అభినందనలు..

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు పారిశుద్ధ్య కార్మికులు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. కరోనా వైరస్‌పై వీధుల్లో పారిశుద్ధ్య కార్మికులు యుద్ధం చేస్తుంటే.. ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు యుద్ధం చేస్తున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో ముందు వరుసలో ఉండి యుద్ధం చేస్తున్న జీహెచ్‌ఎంసీతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ తన ట్విట్టర్‌ పేజీలో ఓ వీడియోను షేర్‌ చేశారు. …

Read More »

పునర్జన్మనిచ్చిన తెలంగాణ-వృద్ధుడు

కూతురిని చూసేందుకు అమెరికా వెళ్లొచ్చిన వృద్ధ దంపతుల్లో భర్తకు కరోనా సోకినప్పటికీ కోలుకున్నారు. 70 ఏండ్ల వయస్సులో మహమ్మారి బారినుంచి బయటపడటం, ప్రభు త్వం చేపట్టిన చర్యల ఫలితమేనని ప్రశంసించారు. గాంధీ దవాఖానలో సేవలను కొనియాడిన ఆయన, తెలంగాణ ప్రభుత్వం తనకు పునర్జన్మనిచ్చిందని కితాబిచ్చారు. అమెరికాలో వైరస్‌ విజృంభణను, హైదరాబాద్‌లో చికిత్సను ప్రత్యక్షంగా చూసిన ఆయన తన మనోగతాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకొన్నారు. ‘గత ఏడాది చివరలో అమెరికాకు వెళ్లాం. …

Read More »

40 లక్షల టన్నుల సామర్థ్యం ఉండేలా 8 నెలల్లో కొత్త గోదాములు

రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వసతి పెరుగుతున్నందున రికార్డు స్థాయిలో వరిసాగు జరుగుతున్నదని, తెలంగాణ రాష్ట్రం ‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’ గా మారుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. దిగుబడి పెరుగుతున్నందున, పండిన పంటలకు సరైన ధర వచ్చేందుకు అవసరమైన సమగ్రవ్యూహాన్ని ఖరారుచేస్తున్నట్లు వెల్లడించారు. అదనంగా మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు, 2500 రైతు వేదికలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రైతుబంధు సమితులను క్రియాశీలం చేసేందుకు …

Read More »

ఐసీఎంఆర్‌ ప్రకారమే పరీక్షలు.. ప్రైవేట్‌ ల్యాబ్‌లను అనుమతించేది లేదు

రాష్ట్రంలో కరోనా పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరోనా మహమ్మారిని కట్టడిచేసేందుకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై కేంద్రం సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇంత పారదర్శకంగా పనిచేస్తుంటే విమర్శలు చేయడమేమిటని మండిపడ్డారు. హైదరాబాద్‌ కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా నిర్ధారణ పరీక్షలకోసం ప్రైవేట్‌ ల్యాబుల్లో పరీక్షలకు …

Read More »

రంగనాయక్ సాగర్ కు నేడు కాళేశ్వర నీళ్లు

కాళేశ్వర ప్రాజెక్టు మహోజ్వల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కారమవుతున్నది. నాలుగేండ్ల క్రితం మేడిగడ్డ వద్ద వెనుకకు అడుగులు వేయడం మొదలుపెట్టిన గోదావరి.. రంగనాయకసాగర్‌లో కాలుమోపడంతో సప్తపదులు పూర్తిచేసుకోనున్నది. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఆరోదశ ఎత్తిపోతతో అన్నపూర్ణ జలాశయాన్ని చేరుకున్న గోదావరిజలాలు.. రంగనాయకసాగర్‌లోకి వస్తున్నాయి. పది దశల ఎత్తిపోతలలో ఏడోదశ సంపూర్ణం కాబోతున్నది. శుక్రవారం చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్‌ శివారులోని రంగనాయకసాగర్‌ పంప్‌హౌజ్‌లోని నాలుగుమోటర్లలో ఒక మోటర్‌ వెట్ రన్ …

Read More »

6 నెలల చిన్నారికి కరోనా

మేడ్చల్ జిల్లాలో ఆరునెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. నిజాంపేట కార్పొరేషన్‌ పరిధిలోని ఇందిరమ్మకాలనీ పేజ్‌-3లో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ కుటుంబం నివాసముంటున్నది. ఆరునెలల తన కుమార్తెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సదరు క్యాబ్‌ డ్రైవర్‌ ఈ నెల 8న హైదరాబాద్‌లోని నిలోఫర్‌ దవాఖానకు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు తెలిపారు. వెంటనే పాపను గాంధీ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read More »

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిరాడంబరంగా జరుపుకుందాం..ఎంపీ సంతోష్‌

ఈనెల (ఏప్రిల్) 27 తో తెలంగాణ రాష్ట్ర సమితికి 20 సంవత్సరాలు నిండుతున్నాయి. మామూలుగా అయితే ఈ పండుగను ఉత్సవ వాతావరణంలో జరుపుకోవాల్సింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో, చాలా సాదాసీదాగా ఈ 20 ఏళ్ల ఆవిర్భావ పండుగను జరుపుకోవాలని టిఆర్ఎస్ పార్టీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ యువ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ వినూత్న పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ప్రభావం …

Read More »

కోవిడ్ నేపథ్యంలో ఆవిర్భావ పండుగను నిరాడంబరంగా జరుపుకుందాం

ఈనెల (ఏప్రిల్) 27 తో తెలంగాణ రాష్ట్ర సమితికి 20 సంవత్సరాలు నిండుతున్నాయి. మామూలుగా అయితే ఈ పండుగను ఉత్సవ వాతావరణంలో జరుపుకోవాల్సింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో, చాలా సాదాసీదాగా ఈ 20 ఏళ్ల ఆవిర్భావ పండుగను జరుపుకోవాలని టిఆర్ఎస్ పార్టీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ యువ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ వినూత్న పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ప్రభావం …

Read More »

తెలంగాణ లో కొత్తగా 56 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే యాబై ఆరు కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. వీటితో కలిపి మొత్తం కరోనా కేసులు సంఖ్య 928కి చేరుకుంది .మంగళవారం ఎనిమిది మంది కోలుకుని డి శ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం తెలి పింది. అయితే ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి 24మంది మృతి చెందారు. అత్యధికం గా సూర్యాపేటలో 26కేసులు నమోదు అయ్యాయి.

Read More »

రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు..!!

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కావడంతో తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అయ్యింది.అలాంటి రాష్ట్రంలో రైతులకు ఆన్యాయం జరిగే సహయించేది లేదని ఆర్యోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్ఫష్టం చేశారు. రైతులను ఇబ్బందులను పెట్టే వ్యాపారులపై అగ్రహం వ్యక్తం చేశారు.అరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చి అమ్ముదామంటే కరోనా అడ్డురావడంతో అన్ని కష్టలను దిగమింగుకోని అమ్మితే కొంతమంది రైస్ మిల్లర్ల తాలు,తరుగు పేరుతో కిలోల కొద్ది కోత విదిస్తూ …

Read More »