Home / Tag Archives: another

Tag Archives: another

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపడుతోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో సమాచార సేకరణ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వీరు పూర్తి స్థాయి రిపోర్ట్‌ అందించనున్నారు. అలాగే జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటితో బాధపడుతున్న వారి వివరాలు సేకరించనున్నారు. రాష్ట్రంలోని 27 …

Read More »

హైదరాబాద్‌ మెట్రోకి మరో ఘనత

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరంలోని హైదరాబాద్ లో మూడో మెట్రో కారిడార్ సంబంధిత జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మెట్రో మార్గాన్ని ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రేపు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పనులపై మంత్రి కేటీ రామారావు నిన్న బుధవారం ప్రగతి భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” హైదరాబాద్ మెట్రో రైలు ప్రపంచంలోనే అతి …

Read More »

సింగరేణి మరో ముందడుగు

తెలంగాణ రాష్ట్ర బంగారు గని సింగరేణి మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఇప్పటికే రెండు యూనిట్ల ద్వారా పన్నెండు వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నది సింగరేణి సంస్థ. తాజాగా జైపూర్ లో మూడో యూనిట్ కు పచ్చజెండా ఊపింది. దీంతో మూడో యూనిట్ గా ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ …

Read More »

అల్లు అర్జున్ మరో రికార్డు

టాలీవుడ్ స్టార్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బన్నీ హీరోగా నటిస్తున్న మూవీ “అల వైకుంఠపురములో” విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ దక్షిణాది భారతదేశంలో ఉన్న పలు సినిమా రికార్డ్లను బద్దలు కొడుతుంది. తాజాగా విడుదలైన టీజర్ కూడా రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన ఏడు నిమిషాల్లోనే టీజర్ ఒక మిలియన్ రియల్ టైమ్స్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకు …

Read More »

ఇస్రో ఖాతాలో మరో విజయం

ఇస్రో ఖాతాలో మరో విజయం చేరుకుంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట నుండి ప్రయోగించిన పీఎస్ఎల్వీసీ 48 ప్రయోగం విజయవంతమైంది. దీని ద్వారా భారత్ కు చెందిన రీశాట్ 2 బీఆర్1 ఉపగ్రహలతో పాటు 9విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో పంపారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. ఇస్రో శాస్త్రవేత్తలకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

Read More »

అయోధ్య కేసు తర్వాత సుప్రీం కోర్ట్ మరో సంచలన తీర్ఫు…!

139 ఏళ్లుగా రగులుతున్న అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం మరో సంచలన తీర్పును ఇచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఈ) కార్యాలయం కూడా సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం పరిధిలోని వస్తుందంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎంత దేశ సర్వోన్నత న్యాయస్థానం అయినా సీజేఈ కార్యాలయం కూడా ప్రభుత్వ సంస్థేనని, అది కూడా పాదర్శక చట్టమైన ఆర్టీఐ కిందకు …

Read More »

శ్రీరెడ్డి మరో సంచలనం

శ్రీరెడ్డి సినిమాలతో కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా పాపులర్ అయిన హాట్ బ్యూటీ. టాలీవుడ్ లో పాతుకుపోయిన క్యాచింగ్ కౌచ్ ను వెలుగులోకి తీసుకొచ్చి అందరి దృష్టిలో పడిన హీరోయిన్ శ్రీరెడ్డి. చాలా రోజుల తర్వాత ఈ అమ్మడు ఒక చిత్రంలో నటిస్తుంది. తాజాగా సీనియర్ నటుడు,హీరో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్న క్లైమాక్స్ మూవీలో నటిస్తుంది. భవానీ శంకర్ దర్శకత్వంలో పి. రాజేశ్వర్ రెడ్డి,కె. కరుణాకర్ రెడ్డి లు నిర్మాతగా …

Read More »

వాట్సాప్ లో మరో అద్భుతమైన ఫీచర్‌..!

వాట్సాప్ త్వరలోనే తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. వాట్సాప్‌లో మన పంపించే మెసేజ్‌లో వాటంతట అవే డిలీట్‌ అయ్యేలా ఒక కొత్త ఆప్షన్‌ను పరిశీలిస్తోంది. ఇప్పటికే మనం పంపిన మెసేజ్‌ను ఒక నిర్ణీత సమయంలోపు డిలీట్ చేసుకునే సౌలభ్యం అందిస్తున్న విషయం విదితమే. అయితే ఇకపై ఈ మెసేజ్‌లు నిర్ణీత సమయం (5సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటంతట …

Read More »