Home / INTERNATIONAL / గూగుల్ కో-ఫౌండర్ భార్యతో ఎఫైర్? -మస్క్ సంచలన వ్యాఖ్యలు

గూగుల్ కో-ఫౌండర్ భార్యతో ఎఫైర్? -మస్క్ సంచలన వ్యాఖ్యలు

గూగుల్ కో-ఫౌండర్ సర్జే బ్రిన్ భార్య నికోల్ షనహాన్ తో ఎఫైర్ పై ప్రముఖ వరల్డ్ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. తాను, బ్రిన్ మంచి స్నేహితులమని, అతడి భార్యను గత మూడేళ్లలో రెండుసార్లే చూశానని చెప్పారు.

అప్పుడు కూడా తాము జనాల మధ్యలోనే ఉన్నామని, అలాంటప్పుడు రొమాన్స్ ఎలా చేయగలమంటూ సెటైర్ వేశారు. కాగా నికోల్, మస్క్ ఎఫైర్ కారణంగా బ్రిన్ తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలొచ్చాయి.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar