Home / Tag Archives: Australia

Tag Archives: Australia

వచ్చే ఏడాది టీ20 సెమీ ఫైనల్ కు అర్హులు వీరే..తేల్చేసిన దిగ్గజం !

వచ్చే ఏడాది  ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్ కు సంబంధించి సెమీస్ కి వెళ్ళే జట్లు గురించి ముందే తేల్చి చెప్పాడు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్. అతడు వచ్చిన తరువాతే క్రికెట్ లో కీపర్ కు వేల్యూ పెరిగిందని చెప్పాలి. ఆయన ఉద్దేశం ప్రకారం 2020లో జరగబోయే పొట్టి టోర్నమెంట్ కు ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీస్ కు చేరుతాయని. ఇక ఇండియా విషయానికి …

Read More »

పాక్ బౌలర్ కి చుక్కలు చూపించిన కెప్టెన్..!

ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య నేడు సిడ్నీ వేదికగా మొదటి టీ20 మ్యాచ్ జరిగింది. కాని చివరికి వర్షం కారణంగా రద్దు అయింది. అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆదిలోనే పాకిస్తాన్ కీలక వికెట్స్ ని పడగొట్టింది.ఆ తరువాత బాబర్ ఆజం తన పదునైన ఆటతో స్కోర్ ని ముందుకు తీసుకెళ్ళాడు. చివరికి 15 ఓవర్ల వద్ద వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి పాక్ స్కోర్ …

Read More »

ప్రపంచకప్ ట్రోఫీలను ఆవిష్కరించిన కరీనాకపూర్..!

బాలీవుడ్ నటి కరీనాకపూర్ పురుషుల మరియు మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్ ట్రోఫీలను శుక్రవారం నాడు మెల్బోర్న్ స్టేడియం లో ఆవిష్కరించారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే ఈ మెగా ఈవెంట్ కు సంభందించి మహిళల వరల్డ్ కప్ ఫిబ్రవరి 21న ప్రారంభం కాగా.. పురుషుల ప్రపంచకప్ అక్టోబర్ 19నుండి ప్రారంభంకానుంది. ఈ ముద్దుగుమ్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫైనల్‌కు  ఎంసీజి ని …

Read More »

పొట్టి ప్రపంచకప్ కు జట్లు రెడీ..ఇదిగో లిస్టు..!

యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ మరికొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. వచ్చే ఏదాడి ఆస్ట్రేలియా వేదికగా ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టాప్ టీమ్స్ ఉండగా…తాజాగా టీ20 క్వాలిఫైయర్స్ లో భాగంగా మరికొన్ని జట్లు ఈ మెగా టోర్నీ కి ఆర్హత సాధించాయి. ఆ జట్ల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి రెండు గ్రూప్స్ గా విభజించడం …

Read More »

బ్రేకింగ్..క్రికెట్ కు దూరమైన విద్వంసకర ఆటగాడు !

ఒక్క ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులకే కాదు యావత్ ప్రపంచానికే మింగుడు పడని వార్త.. మాక్స్వెల్ విరామం. ఈ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ తాత్కాలికంగా క్రికెట్ కి దూరం అవుతున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియానే ప్రకటించింది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టీ20 మ్యాచ్ లకి అతడి స్థానంలో డిఆర్సీ వచ్చాడు. అతడి మానసిక పరిస్థితి అంతగా బాగోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్ట్రేలియా జట్టు సైకాలజిస్ట్ డాక్టర్ మైఖేల్ లాయిడ్  చెప్పారు. మాక్స్వెల్ జట్టు …

Read More »

వామ్మో ఆస్ట్రేలియా…అబ్బాయిలకు ధీటుగా సమాధానం..!

ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అంటే యావత్ ప్రపంచ జట్లు వణుకుతున్నాయి. వారి ఆట చూస్తే ఎంతటివారైన గమ్మున కుర్చోవాల్సిందే. ఇంతకు క్రికెట్ ఆస్ట్రేలియా అంటే అబ్బాయిల జట్టు అనుకుంటున్నారేమో కాదండి అమ్మాయిలు. ఏ ఫార్మాట్లో ఐన చిచ్చర పిడుగుల్లా రెచ్చిపోతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్ లు పూర్తయ్యాయి ఇందులో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. ఈరోజు …

Read More »

నాలుగు రోజుల్లోనే నెగ్గేసారు…1972 తరువాత ఇదే తొలిసారి !

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ నిన్నటితో ముగిసింది. ఐదో టెస్ట్ నాలుగు రోజుల్లోనే ఇంగ్లాండ్ గెలుచుకుంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ను 2-2 తో సమానం చేసింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 1972 తరువాత యాషెస్ సిరీస్ సిరీస్ డ్రా అవ్వడం ఇదే మొదటిసారి. కాగా జోఫ్రా ఆర్చర్ కు మాన్ అఫ్ ది మ్యాచ్  …

Read More »

టెస్ట్ క్రికెట్ ను ఏలేది అతడే..మరో బ్రాడ్ మాన్ !

స్టీవ్ స్మిత్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి నోట వినిపించే పేరు ఇది. బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న కసి  మొత్తం ఇప్పుడు చూపుతున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా 10 అర్ధ శతకాలు సాధించి రికార్డు సృష్టించాడు. తాను ఈ సిరీస్ లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లలో …

Read More »

ఓవల్ వేదికగా నేడే ఆఖరిపోరు ప్రారంభం…నిలిచేదెవరు..?

వరల్డ్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే నాలుగు టెస్ట్ మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇందులో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ లు గెలవగా, ఆతిధ్య ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ గెలిచింది. మరో మ్యాచ్ డ్రా అయ్యింది. ఆస్ట్రేలియా గెలిచిన రెండు మ్యాచ్ లు కూడా స్టీవ్ స్మిత్ పుణ్యమంటూ గెలిచినవే. ఇక ఈ రోజు …

Read More »

మరోసారి కోహ్లిపై ఆధిపత్యం..అధిగమించడం కష్టమే !

యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగవ టెస్ట్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇంగ్లాండ్ దారుణంగా ఓడిపోయింది. స్టీవ్ స్మిత్ తనదైన శైలిలో మరోసారి ముందుండి నడిపించాడు. అద్భుతమైన బ్యాట్టింగ్ తో 211, 82 పరుగులు సాధించాడు. ఇటు బ్యాట్టింగ్ లో స్మిత్ ఉంటే మరోపక్క పేసర్ పాట్ కమ్మిన్స్ బాల్ తో విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఈ టెస్ట్ తరువాత అటు బ్యాట్టింగ్ లో స్మిత్, …

Read More »