Home / SLIDER / మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం

మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం

ఇండోర్ వేదికగా జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోపీ మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది.మూడో టెస్ట్ లో భాగంగా  రెండో ఇన్సింగ్స్  లో టీమిండియా విధించిన 76రన్స్ లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 9వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇవాళ ఆరంభంలోనే ఖవాజా(0) వికెట్ కోల్పోయినప్పటికీ.. హెడ్(49*), లబుషేన్ (28*) జోడీ దూకుడుగా ఆడి ఆసీస్ కు విజయాన్ని అందించారు. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో భారత్ 2-1 లీడ్ ఉంది. భారత్ స్కోర్లు:109/10, 163/10, ఆసీస్ స్కోర్లు: 197/10, 78/1

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino