Home / Tag Archives: buggana rajendranath reddy

Tag Archives: buggana rajendranath reddy

‘రాజ్యాంగ బద్ధమైన పోస్టులో ఉండి తప్పుడు ప్రచారం చేస్తారా’ఈసీ తీరుపై మంత్రి బుగ్గన ఫైర్

‘రాజ్యాంగ బద్ధమైన పోస్టులో ఉండి తప్పుడు ప్రచారం చేస్తారా’ అంటూ ఈసీ తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అప్రజాస్వామికం అని ధ్వజమెత్తారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కరోనాపై అధికారికంగా ఈసీ సమీక్ష చేసిందా.. రాష్ట్రంలో కరోనాపై అంచనా వేయకుండా ఎన్నికలను ఎందుకు వాయిదా వేశారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేసినప్పుడు వైద్యాధికారులను సంప్రదించారా? రాష్ట్రంలో పరిస్థితిపై వైద్యాధికారుల నుంచి వివరాలు …

Read More »

మార్చి 28నుండి ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు నుండి మొదలు కానున్నాయి.దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏపీ రాష్ట్ర గవర్నర్ హరిచందన్ మొట్టమొదటిసారిగా ఉభయ సభలను ఉద్ధేశించి మాట్లాడనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరాని(2020-21)కి సంబంధించిన బడ్జెట్ ను ఈ నెల ముప్పై తారీఖున అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ నాథ్ ప్రవేశ …

Read More »

మంత్రి బుగ్గన కమిటీలో పది మంది మంత్రులు వీరే

ఏపీ ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటీ లో పది మంది మంత్రులు, ఆరుగురు అదికారులు సభ్యులుగా ఉంటారు. మూడు రాజదానుల అంశంలో జిఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ నివేదిక తదితర నివేదికలను పరిశీలించి ఈ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ కమిటీలో ప్రదానంగా కోస్తా జిల్లాల మంత్రులు ఉండడం విశేషం. మేకపాటి గౌతం రెడ్డి,ఆదిమూలం సురేష్, సుచరిత, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, పేర్ని నాని, పిల్లి …

Read More »

జగన్ ఆలోచన ఇదే..అన్ని జిల్లాలకు సమాన అభివృద్ధి !

ఏపీలో ప్రతీ జిల్లాకు,ప్రతీ గ్రామానికి సమాన అభివృద్ధి జరగాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనని ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి అన్నారు. ఆయన ఈరోజు తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బుగ్గన రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సమగ్ర పాలన మరియు అభివృద్ధి చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని అన్నారు. దీనికి సంబంధించే సీఎం తన ఆలోచనను బయటపెట్టారని బుగ్గన చెప్పడం జరిగింది. ఆయన …

Read More »

రెండోరోజు అసెంబ్లీలో టీడీపీకి లెక్కలతో చుక్కలు చూపించిన డోన్ సింహం, ఆర్ధికమంత్రి బుగ్గన

గత ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరాల సంస్థను ఏ విధంగా నిర్వీర్యం చేసిందనే అంశంపై రెండోరోజు అసెంబ్లీలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రసంగించారు. రెండోరోజు అసెంబ్లీలో బుగ్గన టీడీపీకి లెక్కలతో చుక్కలు చూపించారు. బుగ్గన ప్రస్తావించిన అంశాలివే.. – నాణ్యమైన బియ్యంపై గౌరవ ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేసినా, విపక్షం అర్ధం లేని విమర్శలు చేస్తోంది – ఇక టీడీపీ హయాంలో బియ్యం పంపిణీ కోసం …

Read More »

ఆర్ధిక క్రమశిక్షణే లేని గత ప్రభుత్వం చివరికి అప్పులే మిగిల్చింది..!

రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత ప్రభుత్వంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వానికి ఆర్ధిక క్రమ శిక్షణ లేదని నలబై వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్ లో పెట్టి వెళ్లిందని అన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారాం ని కలిసిన బుగ్గన రాష్ట్రానికి ఆర్ధిక సాయం చెయ్యాలని కోరడం జరిగింది. గత ప్రభుత్వ హయంలో రాష్ట్రం అప్పులపాలుకు గురయిందని వివరించారు. ప్రభుత్వ ఏర్పాటు తరువాత …

Read More »

మాజీ ఆర్దిక మంత్రిపై ప్రస్తుత ఆర్దిక మంత్రి ఘాటు జవాబు

నీతి ఆయోగ్ ర్యాంకులపై టీడీపీ విమర్శలను ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాదరెడ్డి ఘాటుగా జవాబు ఇచ్చారు. గత ప్రభుత్వ వైపల్యాలను తమపై రుద్దాలని చంద్రబాబు,యనమల ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.’గత ప్రభుత్వం చెప్పినట్లుగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. ఇప్పుడు నీతి ఆయోగ్‌ నివేదికలో రాష్ట్రం 10 వ ర్యాంక్‌కు దిగజారామని మాట్లాడుతున్నారు. దీనికంతటికి కారణం గత ప్రభుత్వ వైఫల్యమే. చంద్రబాబు ప్రభుత్వం రూ. 2 లక్షల 60 కోట్ల అప్పులు చేసింది. …

Read More »

గోదావరి జిల్లాల్లో సందడి చేసిన ఆర్థిక మంత్రి..!

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గోదావరి జిల్లాల్లో సందడి చేసారు. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత కుమార్తె వివాహానికి వీరు హాజరయ్యారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ కుదరకపోవడం వల్ల ఈ వివాహానికి …

Read More »

పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుందంట..!

గత పదేళ్లుగా రాష్ట్రంలో కరువు తాండవించిందనీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మంచి వర్షాలు పడుతున్నాయని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుందని బుగ్గన వెల్లడించారు. ఆదివారం ఎమ్మిగనూరులో పర్యటించిన మంత్రి.. కరకట్టపై అక్రమంగా ఇల్లు కట్టి ఇంట్లోకి నీళ్లొచ్చాయనడం సరికాదని చంద్రబాబునుద్దేశించి విమర్శించారు. గత ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించి చిన్న కాంట్రాక్టర్లకి చెల్లింపులు నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం …

Read More »

ఇది చూస్తే …జగన్ బుగ్గనను ఆర్ధికమంత్రిగా నియమించింది ఇందుకే

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఫైరయ్యారు. పింఛన్ల పంపిణీపై టీడీపీనేతలు మీడియాలో, సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బుగ్గన ట్విట్టర్‌ వేదికగా ఖండించారు. మీలా మాకు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం చేతకాదని బుగ్గన అన్నారు. బుగ్గన చేసిన ట్వీట్‌ యధాతధంగా.. చంద్రబాబు గారూ ప్రతీనెల మాదిరి ఈనెల కూడా 1వ తేదీ నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటివరకు 49,93,689 మందికి …

Read More »