Home / Tag Archives: devotional

Tag Archives: devotional

వైకుంఠ ఏకాదశినాడు ఉపవాసం చేయలేనివారు ఏ ఏ పదార్థాలు తింటే దోషం ఉండదు..!

రేపు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా వైష్టవ ఆలయాలన్నీ సిద్ధమవుతున్నాయి. వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామునే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే రేపు తెల్లవారుజాము నుంచే వైష్టవ ఆలయాలకు భక్తులు పోటెత్తనున్నారు. అలాగే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశిగా పిలుచుకునే ఈ పర్వదినం నాడు ఉపవాసం చేసి, విష్ణు పూజ, గోవింద నామ స్మరణ చేస్తే మోక్ష …

Read More »

కార్తీక మాసంలో ఈ ఆహారపదార్థాలు తింటే..మహాపాపం తగులుతుంది.!

హిందూవులకు కార్తీకమాసం అత్యంత పవిత్రమైనది…నిత్యం దైవపూజలు చేయనివారు కూడా కార్తీకమాసంలో మాత్రం తెల్లవారుజామునే లేచి..కార్తీకస్నానం ఆచరించి..దీపం వెలిగించి పరమశివుడిని పూజిస్తారు. కార్తీకమాసంలో చేసే దీపారాధన వల్ల గత జన్మ పాపాలతో సహా ఈ జన్మపాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఈ మాసంలో నిష్టతో నోములు కూడా ఆచరిస్తారు. కార్తీక మాసంలో ప్రతి రోజు పర్వదినమే. కాబట్టి ఉపవాసాలు ఉంటారు. భగవంతుడిపై మనసు లగ్నం చేయాలంటే..ఉపవాసం ఉండాలని అంటారు. అయితే కొందరు …

Read More »

కార్తీకమాసంలో ప్రతి రోజు కార్తీక స్నానాలు చేయలేని వారు.. ఈ రోజుల్లో చేస్తే చాలు..అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది..!

కార్తీకమాసంలో కార్తీక  స్నానాలకు అ్యతంత ప్రాముఖ్యత ఉంది.  మహిళలు ఈ నెలంతా ప్రతి రోజూ కార్తీక స్నానాలు చేస్తారు.. ముఖ్యంగా  చవితి, పాడ్యమి, పొర్ణమి, ఏకాదశి, చతుర్దశి,ద్వాదశి తిథుల్లో దగ్గరల్లోని పుణ్యక్షేత్రాలకు వెళ్లి  కార్తీక స్నానాలు ఆచరించి.. దీపాలు వెలిగిస్తారు. పరమశివుడికి అభిషేకాలు, పూజలు చేసి ఉపవాసం ఉంటారు. ఇలా కార్తీక మాసంలో చేసే స్నానం, దానం,జపం వంటి వాటి వల్ల ఎన్నో జన్మల పుణ్య ఫలం దక్కుతుందని పండితులు …

Read More »

రేపు ఒక్కరోజు ఈశ్వరుడికి ఇలా పూజ చేస్తే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న పుణ్యఫలం…!

రేపు నవంబర్ 4 సోమవారానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది కార్తీకమాసంలో శ్రవణం రోజున కోటి సోమవారం పండుగ రావడం మిక్కిలి విశేషం. రేపు సోమవారం ఉదయం దగ్గరల్లోని శివాలయానికి వెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేసుకుని, ఉపవాసం ఉండాలి. మళ్లీ సాయంత్రం ప్రదోష కాలమందు ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించుకుని, మళ్లీ శివాలయానికి వెళ్లి ఈశ్వరుని దర్శించుకుని దీపారాధన చేయాలి. తదనంతరం రాత్రి భుజిస్తే కోటి సోమవారాలు …

Read More »

ఈ నెల 29 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం…!

ఒక పక్క తిరుమల బ్రహ్మోత్సవాలు, మరోపక్క దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలతో ఏపీ అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బెజవాడ ఇంద్రకీలాద్రిలో దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29 వ తేదీ నుంచి అక్టోబర్ 8 వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారు భక్తులచే పూజలందుకుంటారు. నవరాత్రులలో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇంద్రకీలాద్రిపై జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు …

Read More »

బాలాపూర్ లడ్డూ ఎన్ని లక్షలు పలికిందంటే..!

భాగ్యనగరంలో గణేష్ శోభాయాత్ర బాలాపూర్ వినాయకుడితో మొదలువుతుంది. ఇవాళ ఉదయం బాలాపూర్ గణేశుని శోభాయాత్ర ప్రారంమైంది. బాలపూర్ నుంచి ట్యాంక్‌ బండ్ వరకు 18.కి.ల పాటు శోభాయాత్ర కన్నులపండుగగా సాగనుంది. ఇక బాలాపూర్ వినాయకుడు అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది లడ్డూ వేలం. తెలుగు రాష్ట్రాల్లో ఈ బాలపూర్ వినాయకుడి లడ్డూకు ఉన్న ప్రాధాన్యత మరెక్కడా ఉండదూ… ప్రతి ఏటా బాలాపూర్ లడ్డూ వేలం పాట ధర పెరుగుతూనే ఉంది. గత …

Read More »

రామాయణంలో మీకు తెలియని విచిత్ర గాథ ఇదే…!

వాల్మీక మహర్షి రచించిన రామాయణ మహాకావ్యం ఈ లోకానికి సీతారామచంద్రుల ఆదర్శ ద్యాంపత్యాన్ని, కష్టసుఖాలను, లక్ష్మణుడి త్యాగాన్ని, హనుమంతుడి అజరామమైన భక్తిని చాటుతుంది. రామాయణ మహాకావ్యం మొత్తం ఏడు కాండాలు (భాగాలు) గా విభజింప బడింది. మొత్తము 24వేల శ్లోకాలు (శతకోటి అక్షరములని కూడా చెబుతారు). ఒక్కొక్క కాండములోని ఉప భాగాలను “సర్గ”లు. అంటారు. అయితే రామాయణంలోని అన్ని కాండాలలో కెల్లా యుద్ధకాండ మిక్కిలి ఆసక్తి కరంగా ఉంటుంది.. సీతాపహరణం, …

Read More »

నల్లమల్ల అడవుల్లో కొలువై ఉన్న ఈ ప్రాచీన రాతి గణపతుల గురించి మీకు తెలియని విషయాలు…!

సకల విఘ్నాలు తొలగించి కోరిన కోరికలు తీర్చే ఆది దేవుడు…విఘ్నేశ్వరుడు. దేశవ్యాప్తంగా వినాయకుడు వివిధ రకాల ఆకృతులలో పూజలందుకుంటున్నాడు. అయితే నల్లమల్ల అడవుల్లో కొలువైన ఉన్న కొన్ని వినాయక రాతి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆదిమానవుల ఆనవాళ్లు, చారిత్రక ప్రాధాన్యం గల ఈ రాతి వినాయక విగ్రహాలు తమ విభిన్నత్వాన్ని, ప్రాచీనత్వాన్ని చాటుకుంటున్నాయి. ఈ రాతి విగ్రహాలను ప్రతిష్టాపనకు సంబంధించిన వివరాలు మాత్రం తెలియకపోయినా..ప్రాచీన నాగరికతలో లోహయుగానికి, విజయ …

Read More »

గర్భిణీ స్త్రీలు గుడికి వెళ్లకూడదా.. కొబ్బరి కాయలు కొట్టకూడదా.. శాస్త్రం ఏం చెబుతోంది..?

గర్భిణీ స్త్రీలు ఆలయాలకు వెళ్లకూడదు..కొబ్బరి కాయ కొట్టకూడదు అని కొందరు అంటుంటారు. దీని గురించి శాస్త్రం ఏం చెబుతుందంటే.. మూడవ నెల రాగానే గర్భంలో ఉండే పిండం ప్రాణం పోసుకుంటుంది. అప్పటి నుంచి మహిళ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయానికి వెళ్లడం, మెట్లు గబాగబా ఎక్కడం..అక్కడ కూర్చుని తినడం, ప్రదక్షిణాలు చేయడం…ఆలయాల్లో పాటించాల్సిన నియమాలన్నీ మామూలు వ్యక్తుల్లా పాటిస్తుండడం వల్ల..గర్భం కోల్పోయే పరిస్థితి వస్తే అది మహాపచారం. అందుకే శాస్త్రంలో …

Read More »

ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడి ముక్కలై… తిరిగి అతుక్కునే శివలింగం ఎక్కడ ఉందో తెలుసా…ఇంతకీ ఆ రహస్యం ఏంటీ..?

దేవ భూమిగా పిలువబడే హిమాచల్ ప్రదేశ్‌లోని సుందర కులూవ్యాలీ ప్రాంతం అరుదైన శైవ క్షేత్రంగానే కాకుండా పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లుతోంది. ఈ కులూ వ్యాలీలో ఉన్న బిజిలీ మహాదేవ్ మందిర్‌లో పరమశివుడు మహదేవ్‌గా భక్తులచే పూజలందుకుంటున్నాడు. అయితే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ మహదేవ్ మందిర్‌పై పిడుగుపడి ముక్కలైన శివలింగం..తిరిగి మరుసటి రోజుకల్లా అతుక్కోవడం ఈ బిజిలీ మహదేవ్ మందిరం ప్రత్యేకత. ఇంతటి అద్భుతం దేశంలో మరెక్కడా చూడలేం..పూర్తి …

Read More »