Home / Tag Archives: died (page 6)

Tag Archives: died

నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో జాతికి ఎనలేని సేవ చేశారు.. విలువలకు కట్టుబడిన వ్యక్తి జైట్లీ

బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. సంతాప తెలిపిన వారిలో రాష్ట్రపతి, …

Read More »

ఈ సాయంత్రం లోధీ శ్మశాన వాటికలో సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు

మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కేంద్ర మాజీ మంత్రి ,బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ గుండెపోటుతో మృతిచెందారు. బీజేపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సుష్మా స్వరాజ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఆమె మృతి ఎంతో భాదాకరమని అన్నారు. దేశం ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సందర్శానార్థం సుష్మ భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు …

Read More »

దేవదాస్‌ కనకాల అంత్యక్రియలు పూర్తి..!

ప్రముఖ దర్శకుడు, నటుడు దేవదాస్ కనకాల(75)  అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన కుమారుడు రాజీవ్ కనకాల మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.కొన్నాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన  హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.  ఈ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు మణికొండలోని దేవదాస్ కనకాల ఇంటికి చేరుకొని నివాళులు అర్పించారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, బ్రహ్మాజీ, …

Read More »

రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌, నాజర్‌, భాను చందర్‌, రఘువరన్ లకు ఆయనే గురువు

నటుడు రాజీవ్ కనకాల తండ్రి యాంకర్ సుమ కనకాల మామ దేవదాస్ కనకాల కన్ను మూసారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. నటుడిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలను చేసిన నటగురువు దేవదాస్ కనకాల. ఈయనపేరుతో ఓ యాక్టింగ్ స్కూల్ కూడా ఉంది. అక్కడే ఎందరో నటులు శిక్షణతీసుకున్నారు. గొప్పగొప్ప నటులు కూడా ఇవదులో ఉన్నారు. స్టార్ …

Read More »

సిద్దార్ధ్ తాను చనిపోతున్నట్టు భార్యకు అనుమానం రాకుండా ఎలా మ్యానేజ్ చేసాడంటే

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిన కేఫ్ కాఫీ డే అధినేత సిద్ధార్థ ఆత్మహత్య విషయంలో ఆశ్చర్యకర విషయాలు తెలుస్తున్నాయి. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మంగళూరు వెళుతున్న సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఆయన ఫోన్‌లో అవతలి వ్యక్తులతో ఏం మాట్లాడారో ఆయన డ్రైవర్ బసవరాజ్ వెల్లడించారు. కారులో వెళుతుండగా 10 నుంచి 15 కాల్స్‌ చేసినట్లు డ్రైవర్‌ తెలిపారు. అవతలి వ్యక్తులకు సిద్ధార్థ పదేపదే క్షమాపణలు చెప్పారని వెల్లడించారు. సిద్ధార్థ భార్య …

Read More »

వేలకోట్ల అప్పులు ఎగ్గొట్టి విదేశాలకి పారిపోలా.. కష్టించి కాఫీ సామ్రాజ్యం సృష్టించి చనిపోవాలనుకున్నాడంటే మానసికంగా కుమిలిపోయారా

ఆర్ధిక సమస్యలతో కేఫ్‌ కాఫీడే వ్యవస్ధాపకుడు వీజీ సిద్ధార్ధ ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతంపై లిక్కర్‌ కింగ్‌, రుణ ఎగవేత విజయ్‌ మాల్యా స్పందించారు. అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన బ్రిలియంట్‌ ఎంట్రపెన్యూర్‌ సిద్ధార్థకు ఎదురైన పరిస్ధితులే తాను అనుభవిస్తున్నానన్నారు. సిద్ధార్ధ తనను ఐటీ అధికారులు వేధిస్తున్నారని రాసిన లేఖను చూసి తాను దిగ్భ్రమకు లోనయ్యానని, తనదీ సిద్ధార్ధ పరిస్ధితేననన్నారు. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు ఎవరినైనా నిస్సహాయులను చేస్తాయని, తన పట్లా ఇలాగే …

Read More »

నేను ఎవర్నీ మోసం చేయలేదు.. వ్యాపారవేత్తగా విఫలమయ్యాను.. అంటూ ముందే లేఖ రాసిన సిద్ధార్ధ్

కేఫ్ కాఫీ డే ఫౌండర్, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ రెండురోజులుగా కనిపించకుండా పోయిన ఆయన నేత్రావతి నదిలో దూకినట్లు అక్కడి స్థానికులు చెప్పారు. రెండురోజుల నుంచి గజఈతగాళ్లు వెతకడంతో ఇవాళ ఆయన మృతదేహం లభ్యం అయ్యింది. ఈ నెల29 న నేత్రావది నది ఒడ్డున డ్రైవర్ తో కారులో వచ్చిన ఆయన కారు ఆపిదిగాడు. డ్రైవర్ కారులోనే ఉండగా.. ఎంత సేపైనా సిద్ధార్థ …

Read More »

కుప్పకూలిన సైనిక విమానం..17మంది మృతి

రావల్పిండిలోని గ్యారిసన్ సిటీలో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ కు సంబంధించిన ఓ సైనిక శిక్షణ విమానం  కుప్పకూలింది. ఈ ఘటనలో 17మంది మృతి చెందారు. ఇందులో ఐదుగురు జవాన్లు, 12 మంది పౌరులు ఉన్నారు. ఈ ఘటనలో పైలట్లు కూడా ఉన్నారు. మరో 12మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగానే ఉంది. అధికారులు చెప్పిన …

Read More »

కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కన్ను మూత

కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కన్ను మూత (77) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా విపరీతమైన జ్వరంతో చలిస్తుస్తున్న ఆయన  ఈనెల  20న గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్ర్టో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరారు. ఆ ఎఒజు నుండి చికిత్సపొందుతూనే ఉన్నారు. ఈ ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఈయన 1942 జనవరి 16న జన్మించారు. 1969, 1984 మధ్య నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి… …

Read More »

సమ్మోహనం’ నటుడు మృతి!

టాలీవుడ్ కుర్ర హీరో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సమ్మోహనం’ సినిమాలో హీరోయిన్ అదితిరావ్ మాజీ ప్రియుడిగా నటించిన అమిత్ పురోహిత్ మరణించారు. ఆయన మరణ వార్త ఇండస్ట్రీ వర్గాలను షాక్ కి గురి చేసింది.ఆయన మృతి పట్ల ‘సమ్మోహనం’ యూనిట్ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. బుధవారం సాయంత్రం అమిత్ మరణించినట్లుగా ట్వీట్ చేసిన సుధీర్ బాబు ఓ మంచి యువనటుడ్ని కోల్పోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.హీరోయిన్ అదితి …

Read More »