Home / Tag Archives: EETELA RAJENDER

Tag Archives: EETELA RAJENDER

వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్షా సమావేశం

వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న మంత్రి  ఈటల రాజేందర్. TIMS, గాంధీ ఆసుపత్రుల్లో అవసరం అయిన సిబ్బంది నియామక ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుంది. ఇంకా ఎంత మంది అవసరం అవుతుందో ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించిన మంత్రి. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి, టర్శరే కేర్ ఆస్పత్రి వరకు అవసరం అయిన పరికరాలు కొనుగోలు పై సమీక్ష చేసిన మంత్రి. ఎక్కడ కొరత లేకుండా …

Read More »

తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు

తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగంటల్లో 920కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.వీటిలో ఒక్క జీహెచ్ఎంసీలోనే 737 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 86,మేడ్చల్ లో 60కేసులోచ్చాయి.కరీంనగర్ లో 13,రాజన్న సిరిసిల్లలో 4,మహబూబ్ నగర్,నల్లగొండలో 3కేసులు నమోదయ్యాయి. ములుగు,వరంగల్ అర్భన్,మెదక్ జిల్లాలో 2కేసుల చొప్పున నమోదయ్యాయి. వరంగల్ రూరల్,జనగాం ,కామారెడ్డి,సిద్దిపేట,మహబూబాబాద్,అసిఫాబాద్,ఆదిలాబాద్,వికారాబాద్ జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదైంది.

Read More »

కరోనా పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా చేపట్టిన కరోనా శాంపిళ్ల సేకరణకు రెండు రోజుల విరామం ప్రకటించారు. ఇప్పటివరకు స్వీకరించిన శాంపిళ్లకు సంబం ధించి అన్ని ఫలితాలు ప్రకటించిన తర్వాతే మళ్లీ నమూనాలు స్వీకరించా లని నిర్ణయించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇందుకోసం రెండు రోజులపాటు కరోనా శాంపిళ్ల స్వీకరణకు విరామం ఇచ్చామని.. అయితే, కరోనా లక్షణాలు ఉన్నవారికి ఆస్పత్రుల్లో పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందొద్దని …

Read More »

తెలంగాణలో ప్రభుత్వ ధరకే కరోనా పరీక్షలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలకు ప్రయివేట్ ఆసుపత్రులకు,ల్యాబ్ లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి విదితమే. అయితే కరోనా పరీక్షలను సర్కారు నిర్ణయించిన ధరకే నిర్వహిస్తామని తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది.అయితే గుండె ,ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులున్నవారికి మాత్రం ఆయా ధరలు యధాతథం అని తెలిపింది. కరోనా లక్షణాలు ఉండి పాజిటీవ్ వచ్చినవారు ఇండ్లలోనే క్వారంటైన్లో ఉండి వీడియో కాన్ఫరెన్స్,టెలి మెడిషన్ ద్వారా వైద్యులను సంప్రదించి చికిత్స …

Read More »

వారికి ఇంటి వద్దనే చికిత్స

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా లక్షణాలు లేకపోయిన లేదా కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయిన వారికి ఇంటి దగ్గరనే చికిత్వ నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.. అత్యవసరమైతేనే గాంధీ ఆసుపత్రికి రావాలి.అలాంటి వారికి చికిత్స అవసరం..కరోనా కట్టడికీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. జిల్లా ఆసుపత్రులల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలి..వర్షాకాలం మొదలైన సందర్భంగా సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలని ఆధికారులను …

Read More »

వేలకోట్ల ఆదాయం కంటే తెలంగాణ ప్రజల ప్రాణాలు ముఖ్యం

కరోనా వచ్చిన రోజు నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు రాజకీయాలు పక్కనపెట్టి అత్యంత భాద్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. వేలకోట్ల ఆదాయం కంటే తెలంగాణ ప్రజల ప్రాణాలు ముఖ్యమని లాక్ డౌన్ ను తు చ తప్పకుండా పాటిస్తున్నాం. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రధాన మంత్రిని విమర్శిస్తుంటే ఇప్పుడు రాజకీయం చేయవద్దని వారించిన వ్యక్తి మన సిఎం గారు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి …

Read More »

ఐసీఎంఆర్‌ ప్రకారమే పరీక్షలు.. ప్రైవేట్‌ ల్యాబ్‌లను అనుమతించేది లేదు

రాష్ట్రంలో కరోనా పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరోనా మహమ్మారిని కట్టడిచేసేందుకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై కేంద్రం సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇంత పారదర్శకంగా పనిచేస్తుంటే విమర్శలు చేయడమేమిటని మండిపడ్డారు. హైదరాబాద్‌ కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా నిర్ధారణ పరీక్షలకోసం ప్రైవేట్‌ ల్యాబుల్లో పరీక్షలకు …

Read More »

లాక్ డౌన్ ఒక్కటే మార్గం

వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంతోనే కరోనా నుంచి విముక్తి లభిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. మూడు దశల్లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యూహంతో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నదని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల కన్నా ఆర్థిక అంశాలు ముఖ్యం కాదని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగాఉంటే ఇప్పటికంటే ఎక్కువ కష్టపడి ప్రగతి సాధించవచ్చన్నారు. జూన్‌ మొదటివారానికి దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని వెల్లడవుతున్న పలు నివేదికల …

Read More »

తెలంగాణలో మరో 12కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. నిన్న బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ విడుదల చేసిన ప్రకటనలో పన్నెండు కేసులు నమోదయ్యాయి అని తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎనబై ఎనిమిది కేసులు ఉండగా వీరికి చికిత్సను అందిస్తున్నారు.అయితే బుధవారం రాత్రి ఎనిమిది గంటల్లోపు ఒకరు కరోనా వైరస్ తో మృతి చెందారు.

Read More »

తెలంగాణలో కరోనాతో 6గురు మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య పెరిగింది.ఏకంగా ఆరుగురు ఈ వైరస్ బారీన పడి మృత్యువాత పడ్డట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ మృతులంతా దేశ రాజధాని ఢిల్లీ నిజాముద్ధీన్ పరిధిలోని మర్కజ్ లో మార్చి 13-15 జరిగిన ఒక మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్నట్లు ప్రభుత్వం తెలిపింది. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు,అపోలో,గ్లోబల్ ఆస్పత్రిలో ఒక్కొక్కరు,నిజామాబాద్,గద్వాలలో ఒక్కొక్కరు మృతి చెందినట్లు తెలుస్తుంది.

Read More »