Home / Tag Archives: elections

Tag Archives: elections

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో గెలిచింది వీళ్లే..

ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికల ఫలితాల ఉత్కంఠ వీడింది. అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు నలుగురు విజయం సాదించారు. ఒక్కొక్కరికి 38 తొలి ప్రాదాన్యత ఓట్లు వచ్చాయి. కాగా టీడీపీ అభ్యర్ధి వర్ల రామయ్య కు 17ఓట్లు మాత్రమే వచ్చాయి. వారి ఓట్లు నాలుగు చెల్లలేదు. ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పొరపాటు కారణంగా చెల్లలేదని …

Read More »

బాబూ… ఆరు వారాలు కాదు, 60 వారాల తర్వాతైనా నీ అడ్రసు గల్లంతే !

స్థానిక ఎన్నికల విషయంలో ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. కరోనా వ్యాప్తి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి వాయిదా వేయడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వయంగా సీఎం జగన్ ప్రెస్‌మీట్ పెట్టి కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే ముందు ఎవరినైనా సంప్రదించారా అని సూటిగా …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఎన్నికల్లో పోటీచేయమని కె.ఈ.కృష్ణమూర్తి ప్రకటన

కర్నూల్ జిల్లాలో టీడీపీ ఖాళీ అయ్యెటట్లు ఉంది. భారీగా వైసీపీ లోకి వలసలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండటంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీని వీడారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు. అయితే ఒకపక్క తన సొంత తమ్ముడే టీడీపీని వీడిన నేపద్యంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కె.ఈ.కృష్ణమూర్తి …

Read More »

ఏపీలో మేయర్‌ పదవులకూ రిజర్వేషన్లు ఖరారు !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 కార్పొరేషన్ల మేయర్‌ పదవులకు రాష్ట్ర ఎన్నికల సంఘం రిజర్వేషన్లను ఖరారుచేసింది. ఈమేరకు పురపాలకశాఖ కమిషనర్ విజయ్ కుమార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వాటి వవరాల్లోకి వెళ్తే ! శ్రీకాకుళం – బీసీ మహిళ, విజయనగరం – బీసీ మహిళ, విశాఖపట్నం – బీసీ జనరల్, రాజమండ్రి – జనరల్, కాకినాడ -జనరల్ మహిళ, ఏలూరు – జనరల్ మహిళ, విజయవాడ – …

Read More »

ఏపీలో రాజ్యసభ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ !

ఆంధ్రప్రదేశ్‌ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయింది. శుక్రవారం నుంచి మార్చి 13 వరకు నామినేషన్ల దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. 16న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన, 18న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధిస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్‌ను జారీ చేశారు. దీంతో రాజ్యసభ సభ్యులుగా ఎవరు ఎన్నికవుతారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Read More »

స్థానిక సమరానికి షెడ్యూల్ విడుదల..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ ను శనివారం నాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ విడుదల చేసారు. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయని..జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒక విడతలో, పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇక ఎన్నికల నియమావాలని ఎవరైనా ఉల్లంగిస్తే ఎంతటివారైనా తక్షణమే శిక్షిస్తామని అన్నారు. ఇక షెడ్యూల్ విషయానికి వస్తే..!   జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వివరాలు: …

Read More »

సామాన్యుడి ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం..!

నేడు దేశ రాజధాని ఢిల్లీలో పండుగ వాతావరణం అని చెప్పాలి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నేడు ఢిల్లీలో రామ్‌లీలా మైదానం వేదికగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికి వేలాదిమంది హాజరయ్యారు. పార్టీ ప్రతినిధులకు మద్దతు ఇవ్వడానికి పార్టీ జెండాలు, పోస్టర్లు మరియు ప్లకార్డులతో మైదానం అలంకరించారు. ఆప్ టోపీ ధరించి ప్రజలు కేజ్రీవాల్ కోసం ఉత్సాహంగా ఉన్నారు. వెలువడిన ఎన్నికలమ్ ఫలితాల్లో ఆప్ …

Read More »

అప్పుడే ఓ సంచలన ప్రకటన విడుదల చేసిన కేజ్రీవాల్.. అందుకే గెలుస్తున్నాడు మరి !

ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ప్రారంభమైంది.. తొలివిడత లెక్కింపులోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ ముందంజలో ఉందని వార్తలు వెలువడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్ర అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. అయితే 2015తో పోల్చితే మాత్రం అప్పటికంటే బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాలు బీజేపీ గెల్చుకుంది. అలాగే మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో 65 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో బీజేపీకి …

Read More »

ముగియనున్న ఢిల్లీ పోలింగ్.. 11న ఫలితాలు !

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్‌ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆప్‌, బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు వాడీవేడిగా సాగించిన ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ప్రచారం సందర్భంగా ఆప్‌, బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. మత విద్వేష, జాతీయ ఉన్మాద అంశాలే ప్రధానంగా బిజెపి నేతలు ప్రచారంచేయగా, ఆప్‌ బిజెపికి కౌంటర్‌ ఇస్తూనే తమ పాలనను చూసి ఓటేయాలని అభ్యర్ధించింది. …

Read More »

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 119 మున్సిపాలిటీల్లో,9కార్పోరేషన్లో విజయకేతనం ఎగురవేసింది. అయితే తాజాగా రాష్ట్రంలో సహకార సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి నెల మూడో తారీఖున నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఫిబ్రవరి ఆరో తారీఖు నుండి ఎనిమిది తారీఖు వరకు నామినేషన్లు స్వీకరించబడతాయి. ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున దాఖలైన నామినేషన్లు పరిశీలించబడతాయి. పదో తారీఖున నామినేషన్లను …

Read More »