Breaking News
Home / Tag Archives: escape

Tag Archives: escape

బ్రేకింగ్.. విదేశాలకు పారిపోయిన అఖిలప్రియ భర్త…!

ఏపీ మాజీమంత్రి, ఆళ్లగడ్డ మాజీ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ కేసుల భయంతో విదేశాలకు పారిపోయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే ఇటీవల ఆళ్లగడ్డలో భార్గవ రామ్‌పై హత్యా ప్రయత్నం కేసు నమోదు అయింది. కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డి, అఖిలప్రియలు క్రషర్ ఫ్యాక్టరీలో భాగస్వాములు. అయితే కొద్ది కాలానికి వ్యాపార లావాదేవీల్లో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో అఖిలప్రియ భర్త భార్గవరామ్ తన భర్తపై హత్యాయత్నం …

Read More »

పరారీలో అఖిలప్రియ భర్త..పోలీసుల గాలింపు..!

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామ్‌ పరారీలో ఉన్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భార్గవరామ్‌పై రెండు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఆళ్లగడ్డ ఎస్సై రమేష్ కుమార్ భార్గవరామ్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన కోసం పోలీసులు వెదుకుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న భార్గవరామ్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ …

Read More »

పొలిటికల్ అజ్ఞాతవాసి…ఈ నెల్లూరు టీడీపీ నేత…!

అనగనగా ఓ రోజు సినిమా గుర్తుందా..ఆ సిన్మాలో బ్రహ్మానందం..నెల్లూరు పెద్దారెడ్డిగా తెగ బిల్డప్ ఇస్తాడు. అయితే పోలీసులు అమాంతం ఎత్తి లోపలేస్తారు. అలాగే రాజకీయాల్లో కూడా నిన్నటిదాకా తెగ బిల్డప్ ఇచ్చిన ఈ నెల్లూరు సోమిరెడ్డి జైల్లోకి పోతాననే భయంతో పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. ప్రత్యక్ష ఎన్నికల్లో వరుసగా 5 సార్లు ఓడిపోయినా…నెల్లూరు పెద్దారెడ్డిగా బిల్డప్ ఇచ్చుకునే టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు ప్రస్తుతం …

Read More »

అధికారం ఉందని విర్రవీగితే ఏం జరుగిందో చూసావా.. అరెస్ట్ భయంతోనే పారిపోయావ్ లేకుంటే మ్యానేజ్ చేసేవాడివి

అధికారం ఉందని విర్రవీగితే ఏం జరుగుతుందో పరిస్థితులు ఎలా మారతాయో టీడీపీ నేతలకు అందులోనూ చింతమనేని వంటివారికి బాగా అర్ధమవుతోంది. అత్యంత వివాదాస్పద పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కొద్దిరోజులుగా కనిపించడం లేదట.. గత శుక్రవారం నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. కారణం చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదవడమేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అలాగే చింతమనేని పట్టుకునేందుకు …

Read More »

ఎక్స్‌క్లూజివ్…బాబు అండతో చెలరేగిపోయిన పచ్చనేతల పాపం పండింది…!

గత ఐదేళ్లు అధికారంలో ఉన్నామనే అహంకారంతో, చంద్రబాబు, లోకేష్‌ల అండతో.. రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతూ…సహజవనరులు దోచుకుంటూ, ప్రజల దగ్గర ట్యాక్స్‌లు వసూలు చేస్తూ… అరాచక పాలన చేసిన టీడీపీ నేతల పాపం పండింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీంతో  బెంబేలెత్తిన కోడెల కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మీ, కూనరవికుమార్, చింతమనేని, యరపతినేని, వంటి టీడీపీ నేతలు …

Read More »

కోడెల కుమార్తె మరో కే ట్యాక్స్ బాగోతం బట్టబయలు..!

కోడెల ఫ్యామిలీ పాపం పండింది…గత ఐదేళ్లు చంద్రబాబు అండతో చెలరేగిపోయిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, ఆయన కొడుకు శివరామకృఫ్ణ, కూతురు విజయలక్ష్మీ అవినీతి దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కే ట్యాక్స్ దందా,, కేబుల్ ట్యాక్స్ స్కామ్, ల్యాండ్ మాఫియా, గడ్డి స్కామ్..అసెంబ్లీ ఫర్నీచర్ స్కామ్, ఆటో మొబైల్ షోరూంలో స్కామ్, ఇలా కోడెల ఫ్యామిలీ కుంభకోణాలకు అంతే లేదు. ఈ విషయం పక్కన పెడితే కోడెల కుటుంబానికి …

Read More »

ఇక నీ పని అయిపోయినట్టే..పరారీలో చిదంబరం !

మార్గదర్శి కేసులో రామోజీని తప్పించడంలో, సోనియా రామోజీ బాబుల కోరిక మేరకు జగన్ మీద కేసులు పెట్టడం లో ప్రధాన పాత్ర చిదంబరానిదే.2012 -13  మధ్య  ఒకసారి పార్లమెంటులో  ఆనాటి  టీడీపీ పార్లమెంట్ నాయకుడు,ఖమ్మం ఎంపీ  నామా చౌదరి రెచ్చి పోయి మాట్లాడుతుంటే నీవు  మీ నాయకుడు (బాబు)  నన్ను కలిసి ఏమి మాట్లాడారో చెప్పమంటావా అని ఆర్ధిక మంత్రి  చిదంబరం అనగానే ఒక మాట కూడా మాట్లాడకుండా టక్కున …

Read More »

మాజీ సీఎం అల్లుడు అదృశ్యం.. వంతెనపై నడుస్తూ మాయం.. రంగంలోకి గజ ఈతగాళ్లు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ అదృశ్యమయ్యారు. సోమవారం మంగుళూరు నేత్రావతి నదివంతెనపై వెళుతుండగా డ్రైవర్‌ని కారు పక్కకు ఆపాలని కోరారు. కారుదిగి వంతెనపై నడుచుకుంటూ వెళ్లారు. సాయంత్రం 6.30గంటల వరకు ఫోన్‌లో మాట్లాడారు. తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆయన కనిపించకుండా పోవడంతో డ్రైవర్ ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని సిద్ధార్థ కుటుంబసభ్యులకు తెలియజేశాడు. ఆ వెంటనే సమాచారం అందుకున్న …

Read More »

దొంగ్గలందరూ అమెరికా పారిపోయి అక్కడ సెటిల్మెంట్ చేసుకుందాం అనుకున్నారా..?

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు. 2014ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలకు అన్యాయం చేయడంతో ఈసారి గట్టిగా బుద్ధి చెప్పారు. అప్పట్లో విదేశీ ప్రయాణాలు చేస్తూ ప్రజలు డబ్బు మొత్తం వృధా చేసాడు. ప్రజలు తగిన బుద్ధి చెప్పిన బాబు ఇంకా మారలేదనే చెప్పాలి. ఎందుకంటే వైద్య పరీక్షల కోసం బాబుగారు అమెరికా పోతున్నారట. …

Read More »

రాత్రికి రాత్రి దొడ్డి దారిలో గోడ దూకేసి బోర్డర్‌ దాటేసిన రవిప్రకాష్..విజయసాయి రెడ్డి

పరారిలో ఉన్న టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు.ఆయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు. నోటీసులకు స్పందించడు. పరారీలో లేనంటాడు. పోలీసులు, చట్టాలు, కోర్టులు తనంతటి ‘ప్రవక్త’ను టచ్‌ చేయవన్న భ్రమలో ఉన్నాడు. బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తప్పించుకునే దారులన్నీ బంద్‌. ఇక ఈ ‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో చూడాలి.అంతే కాకుండా నిజం చెప్పులు తొడుక్కునే లోపు …

Read More »