Breaking News
Home / Tag Archives: fire

Tag Archives: fire

నారావారికి అస్సలు సిగ్గు ఉండదా..ఎన్ని యూటర్న్‌లు తీసుకుంటారు…!

యూటర్న్ రాజకీయాలకు పెట్టింది పేరైన టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి యూటర్న్ తీసుకున్నారు. ఒకప్పుడు మోదీ హైదరాబాద్‌లో అడుగుపెడితే అరెస్ట్ చేయిస్తా అన్న చంద్రబాబు 2014లో అధికారం కోసం యూటర్న్ తీసుకుని అదే మోదీతో చేతులు కలిపాడు. మోదీ వేవ్‌లో ఆ ఎన్నికల్లో గట్టెక్కిన చంద్రబాబు నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగాడు. ప్రత్యేక హోదాకు మంగళంపాడి ప్యాకేజీకి జై కొట్టాడు. హోదా ఏమైనా సంజీవనా అని వెటకారం ఆడాడు. అయితే ఏపీ …

Read More »

చంద్రబాబు, ఎల్లోమీడియాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి..!

ఏపీలో సీఎం జగన్‌పై అర్థంపర్థంలేని విమర్శలు చేస్తూ, రాజధానితరలింపు, పోలవరం రివర్స్‌టెండరింగ్, అద్దె కొంప కూల్చివేత, పల్నాడు దాడులు, కోడెల ఆత్మహత్య, సోషల్ మీడియా బూతుపురాణం..ఇలా వరుస డ్రామాలతో వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చంద్రబాబు, లోకేష్‌తో సహా ఎల్లోమీడియా ఛానళ్లు నానా తంటాలు పడుతున్నాయి. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చంద్రబాబు, లోకేష్, ఎల్లోమీడియాను కలిపి ట్విట్టర్‌లో తనదైన సెటైరికల్ ట్వీట్లతో ఉతికి ఆరేశాడు. వివరాల్లోకి వెళితే …

Read More »

చంద్రబాబు అందుకే ఇల్లు ఖాళీ చేయనని మొండికేస్తున్నాడా..?

ఏపీ రాజధాని అమరావతిలో కృష్ణానది కరకట్టపై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే ఈ అక్రమనివాసంలోని ప్రజావేదికను కూల్చివేసిన సంగతి తెలిసిందే.. తాజాగా ఆయన నివాసం కూల్చివేతకు సీఆర్‌డీఏ అధికారులు మరోసారినోటీసులు ఇచ్చారు. కాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కృష్ణానది వరద ముంపుకు ముందే చంద్రబాబు ఇంటితో సహా …

Read More »

వైసీపీ సర్కార్‌పై టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ ఫైర్…!

గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని భావించిన సీఎం జగన్ రివర్స్ టెండరింగ్‌‌కు వెళ్లిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా ప్రభుత్వానికి 58 కోట్ల ఆదాయం కూడా చేకూరింది. కాగా పోలవరం ప్రాజక్టు నిర్మాణపనుల్లో సంస్థలు ఇలా తక్కువకే కోట్ చేయడం వెనుక క్విడ్‌ఫ్రోక్ ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా ఎల్లోమీడియా ఛానళ్లు గగ్గోలు …

Read More »

పేపర్‌లీక్‌ అంటూ పచ్చ ఛానళ్ల అసత్య ప్రచారం…మంత్రి అనిల్ కుమార్ ఫైర్..!

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పూర్తిగా పారదర్శకంగా, ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా.. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి..ఫలితాలు విడుదల చేసింది.  అయితే గత ఐదేళ్లలో యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని బాబు ఇప్పుడు విషం కక్కుతున్నాడు. .ప్రభుత్వం ఒకేసారి లక్ష పాతిక వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడాన్ని …

Read More »

అమరావతిలో మరోసారి బయటపడిన చంద్రబాబు బండారం…!

గత ఐదేళ్లలో అమరావతిలో సింగపూర్ స్థాయి రాజధాని అంటూ ప్రజలకు గ్రాఫిక్స్ చూపించిన బాబు బండారం మరోసారి బయటపడింది. గత ఐదేళ్లలో చంద్రబాబు రాజధాని అమరావతిలో కేవలం రెండే రెండు తాత్కాలిక భవనాలు కట్టించాడు. అవి తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్ట్. అప్పట్లో చిన్నపాటి వర్షానికి సచివాలయం కురిసింది. సాక్షాత్తు నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్ ఛాంబర్‌‌లోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో వైసీపీ నేతలే జగన్ ఛాంబర్‌లోని ఏసీ …

Read More »

తాడిపత్రిలో బయటపడిన మరో కే ట్యాక్స్ తరహా వసూళ్ల బాగోతం..!

సత్తెనపల్లి, నరసరావుపేటలలో దివంగత నేత కోడెల కూతురు, కొడుకు… కే ట్యాక్స్ పేరుతో బడా పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి స్వీట్‌షాపులు, కూరగాయల బండ్లు, రెస్టారెంట్లు, ఆఖరికి చికెన్ షాపుల వాళ్ల దగ్గర వసూళ్ల దందాకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కే ట్యాక్స్ కేసులు ఆఖరికి కోడెల ఆత్మహత్యకు దారి తీశాయి. తాజాగా కే ట్యాక్స్ తరహాలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ సాగించిన …

Read More »

ఇది కోడెల అంతిమ యాత్రా..టీడీపీ విజయ యాత్రా..?

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. అయితే ఒక సీనియర్ నేత మరణించిన బాధ బాబులో ఏ కోశానా లేదు..కోడెల పోయారన్న బాధ కంటే…ఆయన ఆత్మహత్యను ఎంతగా రాజకీయంగా ఉపయోగించుకుందామనే తాపత్రయమే ఈ మూడు రోజులపాటు చంద్రబాబు ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ విషాద సందర్భంలో వైసీపీ ప్రభుత్వం సంయమనంతో వ్యవహరిస్తే.. చంద్రబాబు మాత్రం ప్రభుత్వమే హత్య చేసిందంటూ …

Read More »

ఇప్పుడు చెప్పు వర్ల రామయ్యా.. కోడెల ఆత్మహత్యకు ఎవరు కారణమో…!

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్య చేసుకోవడం నిజంగా విషాదకరం… తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన డాక్టర్ శివప్రసాద్ చివరి రోజుల్లో ఎదురైన ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడడం నిజంగా బాధాకరమైన విషయమే. అయితే ఒక సీనియర్ నేత చనిపోయిన విషాదంలో సంయమనం పాటించాల్సిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం కేసులతో వేధించడం వల్లే.. కోడెల ఆత్మహత్య చేసుకున్నాడంటూ…ఇది ప్రభుత్వ హత్య అంటూ విమర్శలు …

Read More »

జనసేనానిపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ జబర్దస్త్ పంచ్..!

జగన్ 100 రోజుల పాలనపై శనివారం నాటి ప్రెస్‌మీట్‌లో జనసేన అధ్యక్షుడు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జనసేనాని ఆరోపణలపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా వైసీసీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. పార్టీ అధ్యక్షుడిగా పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్…వైసీపీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా కాకముందే సీఎం జగన్ ను విమర్శించాలని తపన పడడం …

Read More »