రాజమహేంద్రవరం జైలులో ఏం జరుగుతోంది అంటూ…చంద్రబాబు రాజగురువు డ్రామోజీరావు.. కొత్త డ్రామా మొదలుపెట్టాడు..స్కిల్ కేసులో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు ప్రాణహానీ ఉందంటూ..ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన లాయర్ లూథ్రా వాదనను సీఐడీ న్యాయవాది ఏఏజీ సుధాకర్ రెడ్డి పొన్నవోలు తిప్పికొట్టిన సంగతి తెలిసిందే..వెన్నుపోటు చంద్రబాబుకు..అధికారం కోసం ఇంట్లోనే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది..కాబట్టి…ఆయనకు ఇంటి కంటే..జైల్లోనే భద్రత ఎక్కువ అంటూ…ఏఏజీ వాదనను పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు చంద్రబాబు హౌస్ అరెస్ట్‌ను తిరస్కరించింది..ఈ క్రమంలో చంద్రబాబును లోకేష్.,బాలయ్యతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ములాఖత్ ద్వారా కలుసుకుని టీడీపీతోక మిలాఖత్ అయినట్లు ప్రకటించాడు..ఆ మరుసటి రోజే…చంద్రబాబు రాజగురువు డ్రామోజీ తన పచ్చ పత్రికలో రాజమహేంద్రవరం జైలులో ఏం జరుగుతోంది..అంటూ ఓ పచ్చ కథనం పచ్చిగా వండి వార్చాడు..
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం కుట్రలకు కేంద్రంగా మారుతోందా అనే అనుమానం తెదేపా వర్గాలను పట్టిపీడిస్తోందంట…చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కబెడుతున్న టైమ్‌లో జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ అకస్మాత్తుగా సెలవుపై వెళ్లిపోవటం చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల పాటు ఆయన సెలవుపై వెళ్లటం, ఆ స్థానంలో జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ బాధ్యతలు చేపట్టటం వంటి అనూహ్య పరిణామాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని , అది కూడా పవన్‌కల్యాణ్, లోకేశ్, బాలకృష్ణ… చంద్రబాబుతో ములాఖత్ అయి బయటకు వచ్చిన గంట వ్యవధిలోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని..అసలు మా నిప్పు నాయుడు ఉన్న జైల్లోనే మావోయిస్టులు, మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు, తీవ్రమైన హింసాత్మక నేరాలకు పాల్పడిన వారు, రౌడీషీటర్లు, కరుడుగట్టిన నేరగాళ్లు, ఆయుధాలు వినియోగించటంలో ఆరితేరిన వారు తదితరులు ఉన్న జైల్లో చంద్రబాబును సరైన భద్రత లేకుండా ఉంచటంపై టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారని… ఇలాంటి నేపథ్యంలో సూపరింటెండెంట్ సెలవుపై వెళ్లటం అనేక అనుమానాలకు తావిస్తోంది అంటూ డ్రామోజీ రావు పచ్చి అబద్దాలతో ఓ పచ్చ కథనం పచ్చిగా రాసిపడేశాడు…
అయితే డ్రామోజీ రావు పచ్చ కథనంపై వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ మండిపడ్డారు. రామోజీరావు వింటున్నావా…నీ చిన్నకొడుకు ఎలా చనిపోయాడు..నీ చెత్త పేపరు ఉందని ప్రజల్లో ఇంత డౌట్ పెట్టిస్తావా అంటూ విరుచుకుపడ్డారు. ఒక అమ్మాయి చనిపోతే దానిపై రాజకీయ వ్యభిచారం చేస్తావా అంటూ పోసాని డ్రామోజీపై ఫైర్ అయ్యారు.. నువ్వు ఈనాడు అనే పేపరు పెట్టి…ఆ పేపర్‌లో అక్షరాలను విటుడు చంద్రబాబు కోసం వేశ్యలుగా మార్చి…రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు అంటూ పోసాని డ్రామోజీరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో రోజు ఆ అక్షరాలే ఎయిడ్స్‌గా మారి కుళ్లి కుళ్లి చస్తావు అంటూ పోసాని తీవ్ర పదజాలంతో డ్రామోజీకి శాపనార్థాలు పెట్టారు. జైళ్ల సూపరిడెంట్ రాహుల్ భార్య చనిపోతే…కావాలని సెలవుపై పంపించారా ప్రభుత్వ పెద్దలు..అంటూ రాస్తావా..నీ అయ్యా నువ్వు చేయరా..అంటే డ్రామోజీపై మండిపడ్డారు. ప్రతిదానికి రాజకీయమేనా..జగన్‌ని తిట్టి తిట్టీ నీకసలు సిగ్గనేది పోయిందా..అంటూ పోసాని ఫైర్ అయ్యారు..నీకు దమ్ముంటే నిజాయితీగా నీ ఫ్రెండ్ చంద్రబాబును బయటకు తీసుకురా…ఇంత ఘోరమా అంటూ ధ్వజమెత్తారు.
అనారోగ్యంతో ఉన్న భార్య కోసం రాహుల్ హాస్పటల్ కు వెళ్లారు..ఆమె చనిపోయారు..రేపు నువ్వు చనిపోతే నీ కొడుకు కిరణ్ నీ శవాన్ని చూడటానికి వెళ్లడా…సోమాజీగూడ ఆఫీసులో ఉండి నిజాయితీగా వర్క్ చేస్తాడా…మా నాన్న శవం కంటే..నాకు పత్రికే ముఖ్యం..ప్రజలే ముఖ్యం అంటాడా… పోసాని డ్రామోజీని ప్రశ్నించారు. ఉదాహరణకు నీ కొడుకే చచ్చాడనుకో…ఆయన భార్య శైలజ..నేను రాను..మార్గదర్శిలోనే ఉంటా..ప్రజలకు నేను సేవ చేయాలి వెళ్లదారా నీ కోడలు నీ కొడుకు ఛస్తే ఏడుస్తూ వెళ్లదా.చూసి కన్నీళ్లు పెట్టుకోదా అంటూ.. డ్రామోజీపై మండిపడ్డారు. నీకేనా కన్నీళ్లు ఉండేవి…రాహుల్ గారికి కన్నీళ్లు ఉండవా అంటూ డ్రామోజీని పోసాని తీవ్ర స్వరంతో నిలదీశారు..
రాహుల్ భార్య చావుబతుకుల్లో ఉందని లీవ్ అడిగితే ప్రభుత్వం మానవత్వంతో సెలవు ఇస్తే..ఆయన వెళ్లాడా లేదో..ప్రభుత్వ పెద్దలంతా..వేరేవాడిని తీసుకువచ్చారంటా…రాహుల్ స్థానంలో వచ్చిన రవికిరణ్ మంత్రి బుగ్గన దగ్గరి బంధువు అంట..ఎందుకు బాబుగారు జైల్లో ఉండగా ఇతన్ని వేయించారు అంటూ..ఏమన్నా ఉందా..ప్రతీ ఆఫీసర్ కూడా నీలాగా చెమ్చా అనుకున్నావా అంటూ డ్రామోజీని పోసాని దుమ్ముదులిపారు..రాజమండ్రి జైలు సూపరిడెంట్ భార్య చనిపోతే సెలవు ఇచ్చిన ప్రభుత్వంపై ఇలా అవాకులు చెవాకులు పేలి…రాజమహేంద్రవరం జైలులో ఏం జరుగుతుంది..మా నిప్పు నాయుడి ప్రాణాలకు ముప్పు ఉందంటూ డ్రామోజీరావు రాయించిన పచ్చ కథనంపై పోసాని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారనే చెప్పాలి.