Home / Tag Archives: guntur

Tag Archives: guntur

నా మతం గురించి మాట్లాడుతున్నారు.. బాధగా ఉంది.. నాకు వేరే ఉద్దేశాలు లేవు.. సీఎం భావోద్వేగం !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనలో భాగంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. వివిధ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని, జనవరి 1వ తారీఖునుండి అన్ని క్యాన్సర్ సేవలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సల అనంతరం రోగులకు విశ్రాంతి కాలం ప్రతీ నెల రూ.5000 చొప్పున వైస్సార్ ఆరోగ్య ఆసరా పథకంద్వారా అందించాలని …

Read More »

బ్రేకింగ్.. బయటపడిన టీడీపీ ప్రధాన కార్యాలయం భూకేటాయింపు బాగోతం..!

అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలోని విలువైన ప్రభుత్వ భూములను చంద్రబాబు ఇష్టారాజ్యంగా దోచుకున్నాడు.  తన సామాజికవర్గ నేతలకు, పారిశ్రామికవేత్తలకు చవక ధరకు కట్టబెట్టాడు…‎రాజధానిలో కోట్లాది విలువైన ప్రభుత్వ భూములను కేవలం ఎకరం 500, 1000 రూపాయలకే దోచిపెట్టాడు. అలాగే తన గుంటూరులో తన సొంత పార్టీ ఆఫీసు భవనానికి కూడా నిబంధనలను తొంగలో తొక్కి మరీ..ప్రభుత్వ స్థలాన్ని చవక ధరకు కొట్టేసాడు…ప్రస్తుతం ఆత్మకూరులో నిర్మిస్తున్న టీడీపీ ప్రధాన కార్యాలయం భూకేటాయింపు …

Read More »

సీఎం జగన్ ఫోటోకు అవమానం.. తెలుగు తమ్ముళ్ల అరెస్టు..!

ఏపీలో విద్వేషపూర్వక రాజకీయాలకు టీడీపీ ఆజ్యం పోస్తుంది. అధికారానికి దూరంగా కావడంతో తట్టుకోలేకపోతున్న అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్‌, టీడీపీ నేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకు సీఎం జగన్‌‌ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ చిత్రపటాన్ని కొందరు వ్యక్తులు అవమానపరిచారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం, ని కొప్పర్రు గ్రామంలో ప్రభుత్వం గ్రామ సచివాలయం ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల ఈ గ్రామసచివాలయానికి రంగులు వేసి సీఎం …

Read More »

చంద్రబాబుకు భారీ షాక్.. ఇద్దరు మాజీ టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా..!

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాతో టీడీపీ నుంచి వలసలు ఊపందుకున్నాయి.  ఇద్దరు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు రాజీనామాబాటలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిలో ఒకరు గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కాగా, మరొకరు కృష్ణా జిల్లా, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత ధూళిపాళ నరేంద్ర టీడీపీలో యాక్టివ్‌గా లేరు వరుసగా 5 సార్లు గెలిచిన …

Read More »

కళ్లజోడుతో అదరగొడుతున్న సీఎం జగన్..వైరల్ అవుతున్న ఫోటో…!

ఏపీలో జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా వైయస్ఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కింద తొలి విడతలో.. సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వారికి ఉచితంగా కంటి పరీక్షలతో పాటు కళ్లద్దాలు కూడా ప్రభుత్వమే పంపిణీ చేయనుంది. ఈ మేరకు నవంబర్ 8న గుంటూరు పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ నగరపాలక సంస్థ ఉచిత కళ్లజోళ్ల పంపిణీ …

Read More »

నాలుగుగంటలు నిరాహారదీక్ష ఏంటీ చినబాబు..అందుకే వర్మ నీకు నీ బాబుచేత పప్పు వేయించాడు..!

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నిన్న నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు గంటల పాటు ఆయన ఈ దీక్ష చేసారు.ఈ దీక్షపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తండ్రీకొడుకులకు చురకలు అంటించారు.”చిరుతిండ్లు లేకుండా నాలుగు గంటలు కూర్చున్న మాలోకానికి నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింప చేయడమేంటి? పిచ్చి కాకపోతే. గట్టిగా తినొచ్చుంటాడు. ముఖంలో అలసట కూడా …

Read More »

పేదల భూములను ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టిన తెలుగుదేశం

తెలుగుదేశం పార్టీ చేస్తున్న మరో అక్రమ కార్యక్రమం వెలుగుచూసింది. రాజధానిలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో 3. 50 ఎకరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారు. అయితే ఇందులో భారీ కుంభకోణం వెలుగు చూసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ నిర్మాణం తుది దశకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే 1993లో పేదలకు పంచాలని ఇచ్చిన భూమిని …

Read More »

మంగళగిరి 1500కోట్లు.. మాదాపూర్ చేస్తానన్న వ్యక్తి అక్కడే రెస్ట్ తీసుకుంటున్నాడు.. ఆర్కే డెవలప్ చేస్తున్నాడు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధానిపై తన బృహత్ ప్రణాళికను ముందుగానే వెల్లడించినట్టుగా రాజధాని పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా మంగళగిరికి పదిహేను వందల కోట్ల రూపాయలు కేటాయించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారు. తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీల్లో పదిహేను వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. తాడేపల్లి నుండి దేవేంద్ర పాడు వరకు వంద అడుగుల రోడ్డు, బకింగ్హమ్ …

Read More »

విడదల రజినీ పై వింత రాజకీయం చేస్తున్న టీడీపీ..!

చిలకలూరు పేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విడదల రజిని పై టీడీపీ రాజకీయం చేస్తుంది. తనపై తన కుటుంబ సభ్యుల పై అవాస్తవాలను ప్రచారం చేసి శృతిమించడంతో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే అవమానిస్తావా అంటూ క్లాస్ తీసుకున్నారు. అయితే ఈ విషయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి విమర్శించారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన విడుదల రజిని మాజీ …

Read More »

గుంటూరులో నాని హవా..కలెక్షన్ల జల్లు !

న్యాచురల్ స్టార్ నాని, హీరోయిన్ ప్రియాంక జంటగా నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రానికి గాను మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్ ప్రియాంక తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన మొదటి చిత్రం ఇదే. థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం మరి హిట్ అయ్యిందా లేదా అనే విషయానికి వస్తే.. సినిమా …

Read More »