Home / Tag Archives: haritaharam

Tag Archives: haritaharam

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన గాయని సోనీ కొండూరి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గాయనీ పర్ణిక ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జర్నలిస్ట్ కాలనీ లోని పార్క్ లో మొక్కలు నాటిన యువ గాయని సోనీ కోడూరి. ఈ సందర్భంగా సోనీ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా గొప్పదని. నీను మా ఇంట్లో మొక్కలు పెంచుతు …

Read More »

106మొక్కలను నాటిన మంత్రి హారీష్ రావు

ఆరవ విడత హరిత హారంలో భాగంగా రంగదాంపల్లి-వీ మార్ట్ వద్ద ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొని 106 మొక్కలను నాటారు. – సిద్ధిపేట ఏసీపీ రామేశ్వర్, సీఐ పర్శరామ్, పోలీసు సిబ్బందితో కలిసి టూ టౌన్ ఆవరణలో 500 మొక్కలను నాటే కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ మేరకు టూ టౌన్ ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంలో విరివిగా …

Read More »

మనం నిలవాలి..అడవి గెలవాలి

మనం పోగొట్టుకొన్న అడవిని మనమే తిరిగి తెచ్చుకోవాలని.. అందరం కలిసి అడవులను రక్షించుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మనం మేలుకొంటేనే అడవులు బాగవుతాయన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో అడవులు పూర్తిగా అంతరించుకుపోయాయని, తిరిగి ఆ అడవులను పునరుద్ధరించుకోవాలని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గురువారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ అటవీప్రాంతంలోని అర్బన్‌ పార్కులో అల్లనేరేడు మొక్కనాటి రాష్ట్రంలో ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి …

Read More »

ఈచ్ వన్ …ఫ్లాంట్ వన్

తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా ఆరో విడత హరితహారం కార్యక్రమం మొదలయింది.సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో అల్లనేరెడ్ మొక్కను నాటి ప్రారంభించారు.ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలి అని సూచించారు.అంతే కాకుండా ఈచ్ వన్..ఫ్లాంట్ వన్ అనే నినాదంతో ముందుకు సాగాలి. మొక్కలను నాటడమే కాకుండా …

Read More »

ఉద్యమంలా హరితహారం

తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 వ విడత హరిత హారంలో బాగంగా 22వ డివిజన్ లోని గొల్లవాడ హనుమాన్ గుడి వద్ద మేయర్ గుండా ప్రకాశ్ రావు,కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంది హనుమంతు,కమీషనర్ పమేల సత్పతి,పోలీస్ కమీషనర్ రవిందర్,కార్పోరేటర్లు,కో ఆఫ్షన్ సభ్యులతో కలిసి హరిత హారం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని మొక్కలు నాటిన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..వరంగల్ మహానగర పాలక సంస్థ …

Read More »

ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం 6వ విడత కార్యక్రమాన్ని హాసన్ పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో ఎంపీ పసునూరి దయాకర్ గారితో కలిసి ముక్కలు నాటి ప్రారంభించారు…ఈ సంధర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ….ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణం కావాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని, సీఎం కేసీఆర్ గారు హరిత తెలంగాణ… ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించాలనే గొప్ప సంకల్పంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని ఎమ్మెల్యే …

Read More »

నర్సాపూర్‌లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

ఆరో విడుత హరితహారం కార్యక్రమ ప్రారంభోత్సవానికి నర్సాపూర్‌ అర్బన్‌ పార్క్‌ వేదికైంది. సీఎం కేసీఆర్‌ గురువారం ఇక్కడ ఆరు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1765 ఎకరాల్లో నర్సాపూర్‌ ఆర్బన్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌కు అతి సమీపంలో రూ.20 కోట్లతో ఈ పార్కు ఏర్పాటు పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఈ పార్కులో మొక్కలు నాటిన తర్వాత సీఎం కేసీఆర్‌, …

Read More »

ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక మొక్కను నాటాలి

తెలంగాణాకు హరిత హారంలో భాగంగా పోలీస్ శాఖ లోని ఉన్నతాధికారి నుండి హోమ్ గార్డ్ వరకు ప్రతీ ఒక్కరు కనీసం ఒక మొక్కైనా నాటాలని డీ.జీ.పీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. తెలంగాణా రాష్ట్రాన్ని హరితమయంగా రూపొందించేందుకు చేపట్టిన హరితహారంలో అన్ని ప్రభుత్వ శాఖలు, పౌరులు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో గ్రీన్ కవరేజ్ పెంపొందించేందుకు గాను పోలీస్ శాఖలోని ప్రతి ఒక్క ఉన్నతాధికారి నుండి హోమ్ గార్డ్ …

Read More »

వృక్ష రక్షకుడు – హరిత ప్రేమికుడు

దేశంలో అపార్ట్‌మెంట్‌ సంస్కృతి వెర్రితలలు వేసింది. ఈ అపార్ట్‌ మెంట్లలో చెట్లకు స్థానం లేదు.ఇరుకుగా ఉండే అపార్ట్‌మెంట్లలో కుండీల్లో చిన్న చిన్న పూలమొక్కలు వేసుకోవడం తప్ప చెట్టు, దాని హాయి అన్న ఊసే లేకుండా పోయింది. ఇక జాతీయ రహదారులు వచ్చాక రోడ్ల పక్కన చెట్టు అన్నది కనిపించకుండా పోయింది. ఫలితంగా గ్రీష్మతాపం పెరిగి, యాభై డిగ్రీల ఎండను చూస్తున్నాం. పాతిక ముప్ఫయి ఏండ్లక్రితం హైదరాబాద్‌ లాంటి నగరాల్లో వాతావరణం …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన వితిక షేర్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటింది బిగ్ బాస్3షో ఫేం వితిక షేర్ .టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శ్రీముఖి ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించింది. తన నివాసంలో తన తల్లి అత్తమ్మ తో కలిసి ఆమె మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా విత్తక శేర్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు …

Read More »