Home / Tag Archives: ismart shankar

Tag Archives: ismart shankar

ఇస్మార్ట్ భామల హవా..కైరాకు నో ఛాన్స్ !

ఇస్మార్ట్ శంకర్ ఎఫెక్ట్ తో టాలీవుడ్ లో ఒక్కసారిగా వెలుగు వెలిగారు నిధి అగర్వాల్, నభ నటేష్. ఈ చిత్రంతో వీరిద్దరి ఫేమ్ మారిపోయింది. వద్దన్నా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం వీరిద్దరూ కలిసి మరోసారి నటించనున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన వీరు నటించనున్నారు. అసలు ఈ సినిమాకు గాను కైరా అద్వాని ని ముందుగా అనుకున్నారు. కాని ఇందులో డ్యూయల్ …

Read More »

ఓపెన్ ఆఫర్ ఇచ్చేసిన ఇస్మార్ట్ భామ

ఇస్మార్ట్ శంకర్ సినిమా తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన భామ నిధి అగర్వాల్. తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా న్యూస్ వెయిట్ చేస్తున్నాయి. రెడ్ అండ్ చెక్స్ బ్లూ రంగులు కలిగిన దుస్తులతో ఈమె అందాల ఆరబోత హద్దు లేకుండా చేస్తోంది. పూరి సినిమాలో ఏ హీరోయిన్ నటించిన తరువాత అవకాశాలు తగ్గుతాయి లేదా అమాంతం పెరుగుతాయి. దీనికి గతంలో పూరి సినిమాల్లో …

Read More »

ఇప్పుడిప్పుడే లేస్తున్నావ్ పూరీ..సైరాకు ఎదురెల్తే కోలుకోలేవ్..!

వరుస ఫ్లాపుల తరువాత దర్శకుడు పూరీ జగన్నాథ్ ఒక్క సినిమాతో పైకి లేచాడు. రామ్ పోతినేని హీరోగా, నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లు గా తెరకెక్కించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రాన్ని పూరీ, ఛార్మి కలిసి నిర్మించారు. అయితే ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో పూరీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడని తెలుస్తుంది. ఇలా మంచి పేరు తెచ్చుకున్నడో లేదో మరో తప్పటడుగు వెయ్యడానికి సిద్దమవుతున్నాడని …

Read More »

ఆ హీరోయిన్ పై పూరీ కన్ను..రౌడీ తో రొమాన్స్ కు రెడీ..?

వరుస ఫ్లాపుల తరువాత దర్శకుడు పూరీ జగన్నాథ్ ఒక్క సినిమాతో పైకి లేచాడు. రామ్ పోతినేని హీరోగా, నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లు గా తెరకెక్కించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రాన్ని పూరీ, ఛార్మి కలిసి నిర్మించారు. అయితే ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో పూరీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడని తెలుస్తుంది. దాంతో ఇప్పుడు మంచి ఊపూమీద ఉన్న విజయ్ దేవరకొండ తో సినిమా …

Read More »

రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిన నభా నటేష్.. ఇకపై ఆఫర్లు తగ్గిపోనున్నాయా.?

నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టిన హాట్ బ్యూటీ నబా నటేష్.. ఆమె ఈమధ్య రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ లు హీరోయిన్లుగా నటించారు. నటేష్ తన అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షించింది.. అయితే గ్లామర్ పరంగా ఈమెకు వస్తున్న …

Read More »

ఇస్మార్ట్ పిల్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు..!

నిధి అగర్వాల్… 17 ఆగష్టు 1993లో జన్మించింది. సినిమాల్లోకి రాకముందు ఈ ముద్దుగుమ్మ ఇండియన్ మోడల్. నాగ చైతన్య తో కలిసి నటించిన సవ్యసాచి సినిమానే తెలుగులో తన మొదటి చిత్రం. ఈ సినిమాలో తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత నాగ చైతన్య సోదరుడు అక్కినేని నాగార్జున చిన్న కొడుకుతో కలిసి మిస్టర్. మజ్ను సినిమాలో నటించింది. ఈ చిత్రం అంతగా పేరు తెచ్చుకోనప్పటికి హీరోయిన్ …

Read More »

కర్నూల్ లో ఇస్మార్ట్ శంకర్ టీమ్ హల్ చల్..

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో రామ్, పూరికి ఈ చిత్రానికి ముందు సరైన హిట్ లేకపోవడంతో దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. నమ్మకానికి తగ్గట్టుగానే సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.నిధి అగర్వాల్‌, నభా నటేష్‌, షియాజీ షిండే, ఆశిష్‌ విద్యార్థి ఇందులో ప్రధాన పత్రాలు. ఈ చిత్రానికి పూరి, …

Read More »

‘ఇస్మార్ట్‌ శంకర్‌’  భారీ కలెక్షన్స్..!

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ పోతినేని హీరోగా తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్‌ శంకర్‌. రామ్ సరసన నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చాలా కాలం తరువాత టాలీవుడ్ లో పక్కా మాస్‌ మసాలా కమర్షియల్ గా వచ్చిన చిత్రం ఇది.అయితే ఏది ప్రస్తుతం సేఫ్ జోన్ లోకి వెళ్ళింది. తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం 36 కోట్లకు …

Read More »

ఇస్మార్ట్ శంకర్ విజయంతో సంబరాల్లో చిత్ర యూనిట్..

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్.ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో రామ్, పూరికి ఈ చిత్రానికి ముందు సరైన హిట్ లేకపోవడంతో దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. నమ్మకానికి తగ్గట్టుగానే సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.నిధి అగర్వాల్‌, నభా నటేష్‌, షియాజీ షిండే, ఆశిష్‌ విద్యార్థి ఇందులో ప్రధాన పత్రాలు. ఈ చిత్రానికి పూరి, హీరోయిన్ …

Read More »

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హిట్టా, ఫట్టా..?

హీరో రామ్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కలయికలో వచ్చిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రామ్, డైరెక్టర్ పూరి ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ చిత్రం విడుదల చేసాడు పూరి.దీంతో భారీ అంచనాలతో మూవీ రిలీజ్ అయ్యింది.ఇప్పటికే వచ్చిన సాంగ్స్, ట్రైలర్, టీసర్ మంచి మాస్ అట్రాక్షన్ ను తీసుకొచ్చాయి.రామ్‌, నిధి అగర్వాల్‌, నభా నటేష్‌, షియాజీ షిండే, ఆశిష్‌ …

Read More »