Breaking News
Home / Tag Archives: isro

Tag Archives: isro

చంద్ర‌యాన్‌-2 కొత్త చిత్రాల‌ను రిలీజ్ చేసిన ఇస్రో

చంద్రుడి ఉప‌రితలానికి సంబంధించిన కొత్త చిత్రాల‌ను ఇస్రో రిలీజ్ చేసింది. చంద్ర‌యాన్‌2కు చెందిన ఆర్బిటార్‌లో ఉన్న హై రెజ‌ల్యూష‌న్ కెమెరా ఈ ఫోటోల‌ను తీసింది. చంద్రుడిపై ఉన్న అగాధాలు ఆ ఫోటోల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ద‌క్షిణ ద్రువంలో ఉన్న బొగుస్‌లాస్కీ క్రేట‌ర్‌ను ఆర్బిటార్ ఫోటో తీసిన‌ట్లు ఇస్రో త‌న ట్వీట్‌లో చెప్పింది. చంద్రుడిని అతి ద‌గ్గ‌ర‌గా తీసిన ఫోటోల్లో చిన్న చిన్న క్రేట‌ర్లు కూడా క‌నిపిస్తున్నాయి. #ISROHave a look …

Read More »

చంద్రయాన్-2 గురించి కీలక ప్రకటన

చంద్రయాన్ -2లోని విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేషన్ ను ఏర్పాటు చేయడానికి నాసాతో కల్సి ఇస్రో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో నాసాకు చెందిన లూనార్ రేపు మంగళవారం విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశంలోకి వెళ్లి మరి అక్కడి ఫోటోలను తీస్తుంది. దీనివలన రేపు మంగళవారం విక్రమ్ ల్యాండర్ కు చెందిన చాలా విషయాలు తెలిసే అవకాశముందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూడాలి మరి చంద్రుడి …

Read More »

పాక్ మంత్రికి చుక్కలు చూపించిన టాలీవుడ్ హీరో..!

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం కొన్ని సాంకేతిక లోపల వల్ల విఫలమవ్వడంతో ప్రధాని మోదీ, ఇస్రో చైర్మన్ తో యావత్ దేశం భావోద్వేగానికి గురయ్యిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ టెక్నాలజీ మినిస్టర్ ఫవాద్ హుస్సేన్ ఇండియాన్స్ ను అవహేలను చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా “INDIAFAILED” అని ట్యాగ్ చేసాడు. దీంతో ఒక్కసారిగా ఫైర్ అయిన ఇండియన్ నేటీజన్లు …

Read More »

బిగ్ బ్రేకింగ్…దొరికిన చంద్రయాన్ – 2 ల్యాండర్…ఇస్రో ఛైర్మన్ ప్రకటన..!

యావత్ భారతీయుల ఆశలను మోసుకుంటూ వెళ్లిన చంద్రయాన్ – 2 విఫలం అయిన సంగతి తెలిసిందే. సరిగ్గా చంద్రుడిపై 2.1 కి.మీ. ల ఎత్తులో ఉన్న సమయంలో విక్రం ల్యాండర్‌నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. దీంతో ఇస్రో ఛైర్మన్ శివన్ ఈ ప్రయోగం విఫలం అయినట్లు ప్రకటించారు. విక్రం ల్యాండర్ ఆచూకీ కనపడకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు..ఛైర్మన్ శివన్ కన్నీళ్లు పెట్టుకోవడంతో స్వయంగా మోదీ ఆయన్ని ఓదార్చారు. …

Read More »

విక్రమ్ ల్యాండర్ గురించి మీకు తెలుసా

చంద్రుడిపై దిగడంలో విఫలమైనట్లు భావించిన చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ గురించి మీకు తెలుసా.. ?. ఈ ల్యాండర్ గురించి మీకు తెలియని విషయాలు.. ప్రత్యేకతలపై ఒక లుక్ వేద్దాం. ఆర్బిటర్ నుండి విడిపోయిన ల్యాండర్ చంద్రుడి ఉపరతలాన్ని స్కాన్ చేస్తుంది. ల్యాండింగ్ కోసం అనువైన ప్రదేశాన్ని గుర్తిస్తుంది. ల్యాండర్ 1471కిలోల బరువును కలిగి ఉంటుంది. అంతే కాకుండా 650వాట్ల విద్యుత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. బెంగుళూరులోని ఇండియన్ డీప్ స్పేస్ …

Read More »

చంద్రయాన్-2 విఫలమవ్వలేదా..!

ఒక్క మనదేశంతోనే కాకుండ యావత్తు ప్రపంచమంతా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసిన చంద్రయాన్-2 విఫలమవ్వలేదా..?.శాస్త్రవేత్తలు పడిన శ్రమ వృధా పోలేదా..?. పెట్టిన కోట్ల కోట్లకు ఫలితం దక్కబోతుందా..?. అంటే అవుననే అంటున్నారు ఒక సీనియర్ శాస్త్రవేత్త. ఆయన మాట్లాడుతూ” చంద్రయాన్-2 లోని విక్రమ్ ల్యాండర్ నుంచి సంబంధాలు తెగినంత మాత్రాన మన ప్రయోగం విఫలమైనట్లు కాదు. ప్రాజెక్టుకోసం సర్కారు ఖర్చు చేసిన రూ.978కోట్లు వృధా కాలేదని ఇస్రోకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త …

Read More »

చంద్రయాన్-2 తీసిన ఫస్ట్ ఫోటో ఇదే

ఏపీలోని శ్రీహారి కోట షార్ నుంచి గత నెల ఆగస్టులో ఆకాశంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 తీసిన ఫోటో ఏమిటో తెలుసా..?. అసలు చంద్రయాన్-2 తీసిన ఫోటో ఎలా ఉందో.. ఎప్పుడు తీసిందో.. మీకు తెలుసా..?. అయితే నింగిలోకి ఎగిసిన చంద్రయాన్-2 ఆగస్టు 21న తన తొలి ఫోటోను తీసింది. అంతరిక్షంలోకి వెళ్లాక చందమామ కక్ష్యలో తిరుగుతూ చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ ఇస్రోకు పంపింది. ఈ ఫోటోను తీయగా చంద్రుడి దక్షిణార్థగోళంలో …

Read More »

కంటతడపెట్టిన ఇస్రో చైర్మన్ శివన్

బెంగుళూరులోని ఇస్రో కార్యాలయంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ దగ్గర ఇస్రో చైర్మన్ శివన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే చంద్రయాన్2 ప్రయోగానంతరం శాస్త్రవేత్తలతో మాట్లాడిన మోదీ తిరిగి వెళ్తుండగా శివన్ ఆయన దగ్గరకు వచ్చి కన్నీళ్ల పర్యాంతమయ్యాడు. దీంతో మోదీ ఆయన్ని దగ్గరకు తీసుకుని తన గుండెలకు హత్తుకుని ఓదార్చారు. వీపుపై.. భుజంపై తడుతూ శివన్ కు ధైర్యం చెబుతూ .. మనం ఓడిపోలేదు. విజయం మనదే అని చెప్పి …

Read More »

ఇస్రో డైరెక్టర్‌ శివన్‌ ను గుండెలకు హత్తుకుని ఓదార్చిన ప్రధాని మోదీ

చంద్రయాన్‌-2 ప్రయోగానికి సంబంధించి అన్నీ సవ్యంగానే సాగుతున్నాయని భావించిన ఇస్రో డైరెక్టర్‌ డాక్టర్‌ కె.శివన్‌ కూడా విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవడంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మిషన్‌ ప్రారంభం నుంచి పడిన శ్రమ, ఇస్రో కీర్తిని.. భారత ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు వచ్చిన అవకాశం చేజారుతుందనే భావనతో చిన్నపిల్లాడిలా కంటతడి పెట్టారు. చంద్రయాన్‌-2 అంశంపై ఇస్రో టెలిమెట్రీ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌లో (ఇస్‌ట్రాక్‌)లో ప్రధాని మోదీ ప్రసంగించిన అనంతరం ఆయనను …

Read More »

మరికొద్ది గంటల్లో చంద్రుడిపై దిగనున్న ల్యాండర్… చరిత్ర సృష్టించనున్నఇస్రో…!

యావత్ ప్రపంచం భారతదేశంవైపు ఊపిరి బిగబట్టి చూస్తోంది. చంద్రయాన్‌ – 2 లోని విక్రం ల్యాండర్ మరి కొద్ది గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగబోతున్నాడు. ఇస్రో చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. ఈ రోజు అర్థరాత్రి దాటాక సరిగ్గా ఒంటి గంట 40 నిమిషాల నుంచి ఒంటి గంట 55 నిమిషాల మధ్య చంద్రుడిపై ల్యాండర్ దిగనుంది . నిర్ణీత షెడ్యూలు ప్రకారం చంద్రయాన్‌-2లోని విక్రమ్‌ ల్యాండర్‌ను గురువారం నాటికి …

Read More »