Home / Tag Archives: it minister

Tag Archives: it minister

ఐదేళ్లలో 14లక్షల ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు మంగళవారం రాష్ట్ర పరిశ్రమల వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”ఐదేళ్ల రాష్ట్రానికి రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.మొత్తం 12వేల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటితో 14లక్షల మందికి ఉపాధి లభించిందని వ్యాఖ్యానించారు.లైఫ్ సెన్సైస్,ఫార్మా రంగాలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అడ్డగా మారింది.లెదర్ పార్కుల ద్వారా ఆదాయం రెట్టింపైంది.చేనేతకు చేయూతనివ్వడంతో అంతరించిపోయిన డిజైన్లకు …

Read More »

పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్‌ అభినందనలు..

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు పారిశుద్ధ్య కార్మికులు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. కరోనా వైరస్‌పై వీధుల్లో పారిశుద్ధ్య కార్మికులు యుద్ధం చేస్తుంటే.. ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు యుద్ధం చేస్తున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో ముందు వరుసలో ఉండి యుద్ధం చేస్తున్న జీహెచ్‌ఎంసీతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ తన ట్విట్టర్‌ పేజీలో ఓ వీడియోను షేర్‌ చేశారు. …

Read More »

ఏపీలో 50 వేల ఉద్యోగాలు

వచ్చే ఏడాది కాలం లో విశాఖ కేంద్రంగా 50 వేల ఐటీ ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. మానవ వనరులే పెట్టుబడిగా పరిశ్రమలకు అవసరమైన వృత్తి నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడం తమ తొలి ప్రాధాన్యంగా పేర్కొన్నారు. యువతలో వృత్తి నిపుణతను పెంపొందించేందుకు రాష్ట్రంలో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో స్కిల్ కాలేజ్‌లను, …

Read More »

ఐటీ హాబ్ దిశగా వరంగల్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో .. రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ ఐటీ హాబ్ దిశగా అభివృద్ధి చెందుతుంది అని ఆ పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరంగల్ ను ఐటీ హాబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తూ.. తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి …

Read More »

దావోస్ కు చేరుకున్న మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు దావోస్ లో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి విమానంలో ఆయన బయలుదేరి వెళ్లారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో మంత్రి కేటీఆర్ పాల్గోనున్నారు. నిన్న సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా ప్రారంభమైన యాబై వ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు ఈ నెల …

Read More »

ఇండియా జాయ్ లో మంత్రి కేటీఆర్ పై ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హెచ్ఐసీసీలో జరిగిన ఇండియా జాయ్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” ప్రపంచ స్థాయి స్టూడియోలకు నెలవుగా తెలంగాణ రాష్ట్రం మారింది. యానిమేషన్ వచ్చాక మరోస్థాయికి మూవీ మేకింగ్ చేరుకుంది. బాహుబలి, అరుంధతి ,రోబో లాంటి మూవీల రాకతో యానిమేషన్ రంగంపై యువతకు …

Read More »

అన్ని విధాలుగా అండగా ఉంటాం

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సింగపూర్ కు చెందిన వ్యాపార ,వాణిజ్య సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగ అండగా ఉంటాము. ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయసహాకారాలుంటాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు ము న్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. నిన్న మంగళవారం మంత్రి కేటీఆర్ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ లో తన కార్యాలయంలో సింగపూర్ కాన్సుల్ జనరల్ …

Read More »

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యం

 గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ సాకారం చేసేందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికి మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలియజేశారు. దండుమల్కాపూర్‌లో టీఎస్‌ఐఐసీ-టీఐఎఫ్-ఎమ్మెస్‌ఎంఈ-గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కును ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేశాం. పారిశ్రామిక విధానంలో టీఎస్‌ఐపాస్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.   తెలంగాణ నాయకులకు పాలన వచ్చా అని ఎగతాళి చేసినవాళ్లే ఇవాళ మన విధానాలను అనుసరిస్తున్నారన్నారు. మాది …

Read More »

గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి చౌటుప్పల్‌ మండలంలోని దండు మల్కాపూర్‌ వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు”ను ప్రారంభించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్‌.   ఈ సందర్భంగా పైలాన్‌ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం పార్కులోని పరిశ్రమల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు.   …

Read More »

మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఐటీ వెలుగులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ఐటీ అభివృద్ధిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న మంత్రి కేటీఆర్‌.. ప్రతి విదేశీ పర్యటనతోపాటు ఐటీ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో ద్వితీయ శ్రేణి నగరాలకు ఉండే సానుకూలతలను వివరించారు. బెంగళూరు సమీపంలోని మైసూర్‌లో ఐటీరంగం విస్తరించినట్టే హైదరాబాద్‌ చుట్టుపక్కల గల ద్వితీయశ్రేణి నగరాలు ఐటీ పరిశ్రమల స్థాపనకు ఏవిధంగా అనుకూలమో వివరించి పలు అంతర్జాతీయ కంపెనీల రాకకు కారణమయ్యారు. …

Read More »